మీడియా ప్రేమ
అక్షర కొరకుఅంశం - ప్రేమ లేఖలు రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - మీడియా ప్రేమ ఫేస్ బుక్ లో పరిచయంప్రేమ బుక్ లో సంతకంపేర్లు మాత్రమే తెలిసినవిఫేకో నిజమెా తెలియనిది! ఒకప్పటి లేఖలు లేవుఇప్పుడన్నీ ఫోను ప్రేమలేకలిసిన ఛాటింగ్ తెలిసినపేరు ఒక్కటే ఆధారం! మెాసపోయినవి ఎన్నోసక్సెస్ అయినవి కొన్నీఫోనుల ప్రేమలు మెుదలుపెళ్లిల్లు మీడియా ద్వారా! లేఖలు మరుగాయెఫోనులు నిజమాయెఅంతా ఇప్పుడు ఫ్యాషనాయెభయం భక్తి లేకపాయే! ఇది నా స్వీయ రచన