నవంబర్ 18 ప్రత్యేకతలు :⁠-

✒భారత సరిహద్దు సైన్య దినోత్సవం.

✒1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట పొర్తొరీకో దీవిని కనుగొన్నాడు.

✒1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారాం జననం (మ.1990).

✒1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద రాజపక్స జననం.

✒1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్‌ బోర్ మరణం (జ.1885).

✒1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.

✒1972 : భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.

✒1982 : బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి మరణం (జ.1904).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *