Blog

Your blog category

పిల్లలకు కడుదూరం బడులు!

పిల్లలకు కడుదూరం బడులు!

పండు వెన్నెల చల్లని వెలుగుల్లోఆడుకునే చిరు చిరు నవ్వులు చిందించే పిల్లలుఆ నవ్వుల వెనుక పగలు చేసిన కాయ కష్టం దిగదుడుపు!పద్నాలుగేళ్ళ లోపు పిల్లలయినా బడి గడప తొక్కని వాళ్ళుమగపిల్లలు నాగలి పట్టి దుక్కి దున్నడానికిఆడపిల్లలు వరిచేలు నాట్లకు మరి కలుపుతీయడానికిబడికి ఎప్పుడూ వెళ్ల లేదా?అంటే వెళ్ళారుతల్లిదండ్రులు కూలీనాలీ చేసీ కుటుంబాన్ని పోషించే నిరుపేదలుతాగుడుకు బానిసలు వాళ్ళు అమాయకులువిజ్ఞత లేక తమలాగే తమ పిల్లలు అనుకునే నిరక్షరులుమధ్యలోనే బడి మానివేసిన పిల్లలు!మచ్చలేని చందమామల్లాంటి పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలు!చెంగల్లో అంటూ చెరువు కట్టపై ఆడుకుంటూచేపల షికారులో తెప్పలపై చెరువులో తేలియాడుతూ,,,,,,,!రైతులకు పంటల సిరులు కురిపించే మొనగాళ్ళుఅంగడి బొమ్మయైన బాల్యం,,,,,,,!ఆకలి తీరాలంటే ఏదో ఒక పని చేయాలివీళ్ళకు భవంతులవసరం లేదు భూములవసరం లేదు!అణగదొక్కబడ్డ దళితులు గరీబులు!ప్రభుత్వాలు కాగితాలపై ఎన్ని చట్టాలు చేసినావీళ్ళ వాడలకెళ్ళి వాళ్ళ బ్రతుకుల తీరుతెన్నులు పరిశీలించికనీసం పిల్లలకైనా సరియైన విద్యావ్యాసంగం కల్పిస్తేసామాజిక దృక్పథంలో మార్పు సంభవిస్తుంది! అపరాజిత్సూర్యాపేట
Read More
జాతీయ గుమ్మడికాయ చీజ్‌కేక్ దినోత్సవం

జాతీయ గుమ్మడికాయ చీజ్‌కేక్ దినోత్సవం

అక్టోబర్ 21న, మనం ఒక ఫోర్క్ తీసుకుని, జాతీయ గుమ్మడికాయ చీజ్‌కేక్ దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు స్వర్గపు రుచిని ఆస్వాదించడానికి సిద్ధమవుతాము! ఈ వార్షిక వేడుక శరదృతువు సీజన్ యొక్క హృదయాన్ని ప్రారంభిస్తుంది, మనం ఆరాధించే క్రీమీ, కలలు కనే డెజర్ట్‌ను శరదృతువు యొక్క అత్యుత్తమ రుచితో మిళితం చేస్తుంది. గుమ్మడికాయ చీజ్ కేక్ అనేది రుచికరమైన డెజర్ట్ మరియు ఆకృతి మరియు రుచి యొక్క పరిపూర్ణ మిశ్రమం. గుమ్మడికాయ పురీ మరియు దాల్చిన చెక్క, జాజికాయ మరియు లవంగం వంటి సుగంధ ద్రవ్యాల వెచ్చని మిశ్రమంతో నింపబడిన రిచ్ క్రీమ్ చీజ్, చక్కెర మరియు గుడ్ల వెల్వెట్ బేస్‌ను ఊహించుకోండి. ఈ రుచికరమైన ఫిల్లింగ్ తరచుగా గ్రాహం క్రాకర్స్ లేదా పిండిచేసిన కుకీలతో తయారు చేసిన వెన్నలాంటి క్రస్ట్‌లో ఉంటుంది. బేకరీలు తమ సృజనాత్మకతను లెక్కలేనన్ని విధాలుగా ప్రదర్శిస్తారు. కొందరు అందమైన పాలరాయి ప్రభావం కోసం గుమ్మడికాయ మిశ్రమాన్ని చీజ్‌కేక్‌లో తిప్పుతారు,…
Read More
ప్రపంచ అయోడిన్ లోపం దినోత్సవం

ప్రపంచ అయోడిన్ లోపం దినోత్సవం

ప్రపంచ అయోడిన్ లోపం దినోత్సవం అయోడిన్ వినియోగం యొక్క ప్రాముఖ్యత మరియు ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అయోడిన్ లోపం రుగ్మత దినోత్సవాన్ని పాటిస్తారు . ఈ రోజును ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ రోజున, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి (UNICEF)తో సహా వివిధ స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఇనుము లోపం గురించి అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు, ప్రచారాలు, విద్యా కార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. అయోడిన్ అనేది శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకం, ఇది థైరాయిడ్ గ్రంథి, ఇది హృదయ స్పందన రేటు, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత మరియు కండరాల సంకోచాలు వంటి అనేక శారీరక విధులను ప్రభావితం చేసే గ్రంథి. అందువల్ల, అయోడిన్ లోపం అయోడిన్…
Read More
జాతీయ ఆపిల్ దినోత్సవం

జాతీయ ఆపిల్ దినోత్సవం

అక్టోబర్ 21న జాతీయ ఆపిల్ దినోత్సవం వస్తుంది, ఇది ఆపిల్‌తో వచ్చే ప్రతిదాన్ని జరుపుకునే రోజు! ఈ ఆహార సెలవుదినం UK మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు ఆపిల్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను, అలాగే వ్యవసాయం మరియు వారసత్వంలో పండ్ల తోటలు మరియు ఆపిల్ సంబంధిత ఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన ఆపిల్ రకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంలో ఆపిల్ రకాల సంఖ్య చాలా పెద్దది మరియు వాటిని ఖచ్చితంగా లెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. వేలాది ఆపిల్ సాగులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి రుచి, రూపం, ఆకృతి పరంగా దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. మనం ఆపిల్‌లను తాజా వినియోగం, బేకింగ్ లేదా సైడర్ ఉత్పత్తి వంటి వివిధ కారణాల కోసం ఉపయోగిస్తున్నందున, కొత్త రకాలు నిరంతరం అభివృద్ధి చేయబడుతున్నాయి. అన్ని ఆపిల్…
Read More
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం…
Read More
అక్టోబర్ 21 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 21 ప్రత్యేకతలు :⁠-

1984 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. 1833 : స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ జననం (మ.1896). 1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం. (మ.1987). 1915 : పత్రికాసంపాదకుడు, కవి, పండితుడు విద్వాన్ విశ్వం జననం (మ.1987). 1920 : గాంధేయవాది తమనపల్లి అమృతరావు జననం (మ.1989). 1947 : అమెరికాలోని భారతీయ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం. 1967 : మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జననం. 1996 : భారతీయ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం (జ.1915). 2005 : విజ్ఞానశాస్త్ర రచయిత, బాలసాహిత్యవేత్త మహీధర నళినీమోహన్ మరణం (జ.1933). మాధవి కాళ్లసేకరణ
Read More
చం!!మా!!💐💐💐

చం!!మా!!💐💐💐

గలగల నవ్వుచున్ లలన కాంచన హారము కోరుచుండగన్కలవర పెట్టుచున్ మగువ కమ్మలు పాపట బిళ్ళలడ్గుచున్వలవల యేడ్చుచున్ పడతి వందలు వేలును తెచ్చి యిమ్మనన్యలుగకుమో వయారి నను యాతనబెట్టకు సర్దుకో సతీ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ఆ!!వె!!💐💐💐

ఆ!!వె!!💐💐💐

పట్టు చీరజుట్టి పట్టు పావడ గట్టిమల్లెపూలు ముడిచి మగువ జేరవర్జ్యమున్నదనుచు వలదన్న మగవాడెశీలవంతుడగును చిక్కుకున్న!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
జీవితంలో వెలుగులు పూస్తే శరత్ వెన్నెలలై ఆనందభైరవి రాగం ఆలపించాలి. వేపచెట్టుపై కోయిల తీసే రాగాలు మురళీ గానలోలుని మధుర సంగీతాలేనోయి.బురద కొలనులో విరిసిన తామరపూవును ఆంటీ అంటకుండా తదేకంగా వీక్షించు, నీ దుఃఖిత హృదయంలో సుగంధాలు విరబూస్తాయి.అపరాజిత్

జీవితంలో వెలుగులు పూస్తే శరత్ వెన్నెలలై ఆనందభైరవి రాగం ఆలపించాలి. వేపచెట్టుపై కోయిల తీసే రాగాలు మురళీ గానలోలుని మధుర సంగీతాలేనోయి.బురద కొలనులో విరిసిన తామరపూవును ఆంటీ అంటకుండా తదేకంగా వీక్షించు, నీ దుఃఖిత హృదయంలో సుగంధాలు విరబూస్తాయి.అపరాజిత్

Read More
కం!!🚩🚩🚩

కం!!🚩🚩🚩

ప్రతిభకు పట్టము గట్టినప్రతిభావంతుడు మరింత ప్రగతిని జూపున్ప్రతిభను తోక్కిన వేళనుప్రతిభను చూపంగ బోవు పరదేశముకున్!! వెలిగించగ దీపాలనునెలకొన్నట్టి తిమిరమ్ము నిర్వీర్యమవన్కళకళ లాడుచు వెలుగులకిలకిల నవ్వులు వెలయును గృహమున కృష్ణా!! అభినవ శివాజి మోదీవిభవమ్మును జూప వచ్చె వేగను మోదీఅభిమాన ధనుడు మోదీఅభయము తానిచ్చు మోది యాత్ముడు కృష్ణా!! నరకుడు బెట్టిన బాధలనారాయణ మూర్తి దీర్చె నాడే చూడన్నరరూప రాక్షసులనిలనరకంగా వచ్చె మోది నరునిగ కృష్ణా!!! చుట్టినను పట్టుబట్టలుపెట్టిన కనకంపు నేడు పేటల గొలుసుల్!కట్టినను మేడ మిద్దెలుకట్టెల మంచంమ్మె దిక్కు కడకును కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More