నేటి మహిళ!
ఓ మహిళాతెలుగు వాకిల్లలో కళ్లాపి జల్లిముగ్గులు పెడుతూ తూరుపు తెలవారగాఈ నిలువు దోపిడీ సమాజంలో,,,,,,,!వరి నాట్లల్లో,,,,,కుప్పనూర్పిళ్లలోపత్తి చేలల్లో,,,,,,మిరప తోటల్లోపంట ఏదైనా నీవై!మగవాళ్ళతో సమానంగా దినసరి కూలీవైపనికి సమాన కూలీ పైకం పొందలేకకురిసే బ్రతుకు జడివానలో ముద్దై!ఇక బస్తీల్లో కాలేజీ చదువుల్లో సరస్వతివైఅబ్బాయిల కంటే గొప్పగా చదివిఇంజనీరింగ్,మెడిసిన్,సైన్స్,ఆర్ట్స్ఇది అది అనకుండా అన్ని రంగాలలో మేటివై!గవర్నమెంటు ఉద్యోగాల్లేకప్రయివేటు టీచర్,,,,,,ప్రయివేటు లెక్చరర్సాఫ్టువేరు ఇంజనీర్,,,,,,మెడికల్ ప్రాక్టీషనర్ప్రయివేటు అన్నిరంగాలలో,,,,,,,,,,,,,!ఆడవాళ్లని చూడకుండావెట్టిచాకిరీ చేయించుకునే యాజమన్యంనీ నిస్వార్థ సేవకు అందేది తృణమో ఫణమో!మాయలోళ్ల సినిమాల్లో,టీవీల్లోనిన్ను అసభ్యంగా చూపించే నైజం!వెర్రి మొర్రి కుర్రకారునిన్ను అవమానించి అభాసుపాలు చేస్తే!!?సహనంలో అవణిని మించిన అవణివి!క్రీడల్లో మేటివైదేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేశావ్!నాటి భారత కోకిల సరోజినీనాయుడునిన్న మొన్నటి ప్రధాని ఇందిరా ప్రియదర్శినివినీల ఆకాశంలో సేదతీరిన కల్పనా చావ్లాభారతరత్న సంగీత చూడామణీ ఎం ఎస్ సుబ్బలక్ష్మిమహిళా,,,,,,,,భరతమాత సిగాలోఎన్నెన్ని కీర్తి పతాకాలో గదా!!మహిళా,,,,,నీ హృదయ వేణువుకు ఎన్ని గాయాలో గదామహిళా,,,,,ధరిత్రి నిండా నీవే!ఆ వినీల గగనంలో చూడచక్కని చందమామకురిపించే చల్లని…