Blog

Your blog category

అక్షర లిపి కొరకునేటి అంశం – మహిళల అభివృద్ది ఎటువైపు?రచన – ఉమాదేవి ఎర్రం.

అక్షర లిపి కొరకునేటి అంశం – మహిళల అభివృద్ది ఎటువైపు?రచన – ఉమాదేవి ఎర్రం.

శీర్షిక - ఇంటి నుండి ఇంటర్నెట్ వరకు మహిళలు అభివృద్ది పథం వైపుమెల్ల మెల్ల గా అడుగులు వేసిదేశ విదేశాల వైపు పరిగెడుతున్నారువివిధ రంగాలలో అడుగు పెట్టి అభివృద్దిని సాధిస్తున్నారు .ఎటు చూసినా ఆడవాళ్ళ దే పై చేయిఅవుతుంది.ఒకటి వచ్చు ఒకటి రాదనే తేడాయే లేదుఒకప్పటి వంటింటి కుందేళ్లు ఇప్పటిఇంటి నుండి ఇంటర్నెట్ వరకూ ఎదిగిపోయిన వందేళ్లు జీవించే మహిళామణులుభారత నారీ మణులు!ఒకప్పుడు బయటకు వెళ్తేనే మాటలు పడినిందలు మెాసిన వారు కాదు ఈ తరం మహిళలుఎదురు నిలిచి ఎదుట పడి ఎదుర్కొనే ధీర వనితలుఅపర మహంకాళులు!! ఇది నా స్వంత రచన.
Read More
ప్రపంచ తపాల దినోత్సవం**,🪻ఆటవెలదులు, ,🪻

ప్రపంచ తపాల దినోత్సవం**,🪻ఆటవెలదులు, ,🪻

మనకు దూరమున్న మనుషుల క్షేమముతెలిసి కొనుట నాడు తేలికాయెఉత్తరాలు రాసి ఉన్న సమాచారమందుబాటు కొచ్చె అందరకును ! ఇల్లు యిల్లు దిరిగి యిక్కట్లు బడుకుంటుఉత్తరాల నిచ్చు నుత్తముండుఅందుబాటు నుండు నందరి బంధువైపొగడ దగెడి యతడె,"పోస్టు మేను" చదువరాని "జాబు"చదివి విషయమంతవివరముగను జెప్పు విశ్వనరుడుఫోను జేసి యిపుడు పోకుండ,రాకుండమాటలాడు వసతి మనకు గలిగె ! నాటి కాలమందు నడకయే సాధనంఎంత దవ్వునైన నీడ్చు కుంటునేటి కాలమందు నాటి తిప్పలు లేకవిషయమంత దెలుపు "వింత ఫోను"! నాటి కష్టములను నానాట తగ్గించెబండి మీద నేడు బయలు దేరుఉత్తరాల నిచ్చు "ఉత్తమ బంట్రోతు"కష్టములకు వెరచి కలత పడడు ! వృత్తి ధర్మ మొక్క కత్తిమీద సాముఉత్తరాల పంచు ఓపినంతగుర్తుపట్టిసేవ,గుర్తింపు నిచ్చినశ్రమను మరచి తృప్తి జెందగలరు ! .......... కోట.
Read More
ఈ రోజు అట్లతద్ది ✨

ఈ రోజు అట్లతద్ది ✨

🕉️ ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకునే స్త్రీల ప్రధాన పండుగే అట్లతద్ది.దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఉండ్రాళ్ల తద్దె మాదిరిగానే, అట్లతద్దెకు ముందు రోజు ముత్తయిదువులు, కన్నెపిల్లలు గోరింటాకులు వేయించుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి, పీఠంపై బియ్యం వేసి, తమలపాకుపై పసుపుతో గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజిస్తారు. గంధం, పువ్వులు, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత శక్తికొద్దీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ. 💫 ఈ పూజ ఫలితంగా గౌరీదేవి అనుగ్రహం లభించి, సౌభాగ్యం, సుఖాలు నిలిచిపోతాయని నమ్మకం. పిల్లలు తెల్లవారుజామునే అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. “అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్” అంటూ పాటలు పాడుతూ ఊయలలూగుతారు. పెద్దలు మాత్రం ఉపవాసం చేసి చంద్రోదయానంతరం పూజ చేసి అట్లు నైవేద్యంగా సమర్పించి భుజిస్తారు 🌸 అట్లతద్ది కథ 🌸 ఒకసారి రాజుగారి కూతురు, మంత్రి కూతురు,…
Read More
మహిళా, మహిళభావ గేయంరచన, స్వర కల్పన,గానం, పి, శ్యామచార్యలలిత సంగీతం లో డిప్లొమా, ఫోన్, 9866748953🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹

మహిళా, మహిళభావ గేయంరచన, స్వర కల్పన,గానం, పి, శ్యామచార్యలలిత సంగీతం లో డిప్లొమా, ఫోన్, 9866748953🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹

పల్లవి, మహిళా ఓ మహిళాచెరగదమ్మా నీ కళాకరదమ్మా నీ తళ, తళరానికమ్మా నీ దుష్కృతీకాపాడమ్మా నీ ప్రకృతి.(మహిళా)చరణం 1* ఎటు పోతుందో ఈలోకం, ఎటు తాకిందోఈశోకం, నిన్ను అటుగా,ఇటు గా తిరుగా మంటోందికటువుగా నిన్ను నలగమంటోంది(మహిళా)చరణం 2* ఇంట్లో నీవే, కంట్లోనీవే, వంటల్లో,నీపట్టుసంసారం లో నీ గుట్టుఆట ల్లో నీ జట్టుపాటల్లో నీ మెట్టుఎవ్వరికి వస్తుందమ్మనీ, ఆ పని పట్టు, కావాలమ్మ ఇతరులకు ఆ కనికట్టు.(మహిళా)చరణం 3* వేదం లో నీవే ఘనపాటి, నాదం లో నీకునీవే సాటి, ఎవ్వరు ఏమను కున్న నీ త్యాగంవెల కట్ట లేనిది, ఎవ్వరునిను మరచినా,నీ ఋణంతీర్చలేని బంధం నీది, మరువలేని సుమధుర మకరందం నీది.(మహిళా)🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹
Read More
మహిళా సేద్యం,,,,,,!

మహిళా సేద్యం,,,,,,!

ఓ మహిళా నీ భర్త తాగుబోతై తిరుగుబోతైజీవనం గడవక మగవాళ్లకు ధీటుగా పొలం దున్నే నారీమణి,,,,,,సంకన బిడ్డతో సాళ్ళు సాళ్లుగా హలంతో పొలం దున్నడంఎవరు నేర్పారమ్మా ఈ కాయాకష్టం,,,,,,!?ఎగశ్వాస దిగశ్వాసలతో ఎడ్లను అదిలిస్తూ కష్టపడే నైజం కాకమ్మ కబుర్లు కావుకదా తల్లీ,,,,,,,,మండే ఎండల్లో కురిసే వానల్లో నీ అడుగుల్లో కదులుతున్న దరిత్రి,,,,,,,వ్యవసాయం ఓ ప్రహసనం కష్టాల కావాడిమోతల కన్నీటి ఎదతోనిట్టనిలువునా చెమటల సేద్యం తప్పని కష్టంఉత్తుత్తి మాటలు కావు సేద్యమంటే,,,,,,,,నీ కన్నీటి కడగళ్ళ సేద్యం మగాళ్లతో ధీటుగా ధైర్యం పుంజుకుని ముందుకు మున్ముందుకు సాగే కడలి తరంగాల దీక్ష,,,,,,,,ఎద్దులతో సమానంగా నీవొక బండెద్దువై కలల పంట పండించే శ్రమల తీరు ఆ దేవుడు నిన్ను నిన్నుగా నిలబెట్టే సీతమ్మ కష్టాలు,,,,,,,,,నీవు పండించిన పంట ఇంటికి తెచ్చే నారీమణి నీవు విశ్వ విజేతవు ,,,,,,,,,,నీ జానెడు కడుపు పంట పసివానిలా ఈ పంటలు పండించడం ఓ లెక్కా నీకు,,,,,,,,,చమటల సేద్యంలో ఆరితేరెందుకు నీకై…
Read More
ప్రపంచ తపాలా దినోత్సవం

ప్రపంచ తపాలా దినోత్సవం

ప్రపంచ తపాలా దినోత్సవంను ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపంగా అక్టోబరు 9 న జరుపుకుంటారు. స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం. 1969 లో టోక్యో, జపాన్లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించబడింది.భారత ప్రతినిధి బృందంలో సభ్యుడైన శ్రీ ఆనంద్ మోహన్ నరులా ఈ ప్రతిపాదనను సమర్పించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్, ఇమెయిల్ కమ్యూనికేషన్ కొత్త మార్గాలు ఉన్నపటికీ, పోస్టల్ సేవలు ఇప్పటికీ ముఖ్యమైనవి. ముఖ్యంగా…
Read More
అక్టోబర్ 09 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 09 ప్రత్యేకతలు :⁠-

ప్రపంచ తపాలా దినోత్సవం. 1562: శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో మరణం (జ. 1523). 1874: హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం. 1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం. 1967: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు చే గెవారా మరణం (జ.1928). 2008: తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది. 2009: నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. 2013: తెలుగు చలనచిత్రన నటుడు శ్రీహరి మరణం (జ. 1964). మాధవి కాళ్లసేకరణ
Read More
అక్షరలిపి కొరకుఅంశం – మహిళల అభివృద్ది ఎటు వైపు?రచన – ఉమాదేవి ఎర్రం

అక్షరలిపి కొరకుఅంశం – మహిళల అభివృద్ది ఎటు వైపు?రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక - ఆడవాళ్లు ఆడవాళ్లు అన్ని రంగాల్లోదూసుకెళ్తున్నారు మగవాల్లతో సమానంగాకానీ..ప్రకృతి ప్రసాదించిన ఆడతనాన్ని మాత్రం పొందలేకపోతున్నారు… ఎందుకంటే…మగవాల్ల కన్నా మాకేం తక్కువఅనే భావం ఒకటి పెరిగి పోయిందితమ అందాలు పాడవుతాయన్నఆపోహ కూడా మిగిలి పోయిందిఅందుకే మాతృత్వానికి చాలామంది మహిళలు దూరమవుతున్నారు!ఎంత అభివృద్ది సాధించినా దేవుడుఇచ్చిన ఆ వరాన్ని అనుభవించ లేకపోతున్నారు నేటి ఆడవాళ్లు!! ఉది నా స్వంత రచన..
Read More
అక్షరలిపిరచయితలు🌷అంశం- మహిళల అభివృద్ధి ఎటువైపుశీర్షిక- అయోమయంభరద్వాజ రావినూతలకొత్తపట్నం⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈స్థానం కావాలిస్వతంత్రంగా నిలవాలివిద్యతో వెల్వలఅధికారం సంపాదించాలినడక సరైనదిసాహసం పట్టు చేయాలిసమాజంలో హక్కుగౌరవం పొందాలిఆత్మవిశ్వాసం మెరచాలికాలం కుదుర్చాలిప్రేమతో జీవితంపూరితంగా సాగాలిఆరోగ్యమే సంపదశ్రేయస్సు రావాలికష్టం ఎదుర్కొనివిజయం సాధించాలిసమానత్వమె మన ఘనతఇది సాధించాలికుటుంబానికి ఆస్తిదేశానికి బలం కావాలిమాట వినిపించాలిహక్కుల గొప్పగాపని చెయ్యగలుభవితవ్య ధృడంగాప్రతి హృదయ లోసాదుల ఆశలామహిళల వెలుగుప్రపంచం ప్రసరించాలి॥🪼🪼🪼🪼🪼🪼🪼🪼🪼🪼ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం

అక్షరలిపిరచయితలు🌷అంశం- మహిళల అభివృద్ధి ఎటువైపుశీర్షిక- అయోమయంభరద్వాజ రావినూతలకొత్తపట్నం⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈స్థానం కావాలిస్వతంత్రంగా నిలవాలివిద్యతో వెల్వలఅధికారం సంపాదించాలినడక సరైనదిసాహసం పట్టు చేయాలిసమాజంలో హక్కుగౌరవం పొందాలిఆత్మవిశ్వాసం మెరచాలికాలం కుదుర్చాలిప్రేమతో జీవితంపూరితంగా సాగాలిఆరోగ్యమే సంపదశ్రేయస్సు రావాలికష్టం ఎదుర్కొనివిజయం సాధించాలిసమానత్వమె మన ఘనతఇది సాధించాలికుటుంబానికి ఆస్తిదేశానికి బలం కావాలిమాట వినిపించాలిహక్కుల గొప్పగాపని చెయ్యగలుభవితవ్య ధృడంగాప్రతి హృదయ లోసాదుల ఆశలామహిళల వెలుగుప్రపంచం ప్రసరించాలి॥🪼🪼🪼🪼🪼🪼🪼🪼🪼🪼ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం

Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

రండ్రా బాలకులారాఆండ్రాయిడు ఫోనులోన యద్భుత రీతిన్మేండ్రించుచు చిత్రముగాగాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపే!
Read More