అక్షరలిపి అంశంమహిళల అభివృద్ధి ఎటువైపు?
శీర్షికఅభివృద్ధి దిశగా మహిళా మణులు నిజంగా చెప్పాలంటేస్త్రీ శక్తి స్వరూపిణి.పురాణ కాలం నుండి కూడా ఎందరో మహిళలు తమ యొక్క శక్తిని ప్రపంచానికితెలియపరుస్తూ ఉన్నారు.నేటి సమాజంలో కూడామహిళామణులు తమశక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూఉన్నారు. అభివృద్ధి పధంలోదూసుకు వెళ్తూనే ఉన్నారు.ప్రతి పురుషుడి విజయంవెనకాల ఒక స్త్రీ సహకారంఉంటుంది. ఆ విషయం కూడా అనేక సార్లు ఋజువుఅయ్యింది. అయితే స్త్రీలుమరింతగా అభివృద్ధి చెందాలి అంటే ముచ్చటగామూడు విషయాల మీదతమ దృష్టిని కేంద్రీకరించాలి.తమలోని ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకోవాలి.తాము ఏ పనీ చెయ్యలేముఅనే భావాన్ని మనసు నుండితొలగించుకోవాలి.ఇంక రెండవ విషయం ఏమిటంటే మహిళలలోఐక్యత ఉండాలి. ఐక్యంగాఉంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగాపూర్తి చెయ్యగలరుమహాళామణులు.ముఖ్యంగా మూడోవిషయం ఏమిటంటేధైర్యాన్ని కోల్పోకూడదు.ధైర్యమే ఆయుధంగాజీవన సమరాన్నికొనసాగిస్తూ ఉండాలి.ఈ మూడు విషయాలనుఆకళింపు చేసుకునినేటి సమాజంలోమహిళలు అభివృద్ధిదిశగా అడుగులు వెయ్యగలరు. ఈ రచన నా స్వీయ రచన. -వెంకట భాను ప్రసాద్ చలసాని.