ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు పాలననాయకుల ఎన్నిక కొరకు దురలవాట్ల లాలనఓటు ఎన్నిక నోట్ల కొరకు బ్రతుకుటదీనావస్థకు లోనై ఎంత వింత కర్మపాటుఎట్ల గడియు జీవన సౌశీల్యముబ్రతుకుట్టేందుకు గమన ఘనకార్యమునీతి గలిగియుండి నిక్కము గను నగరిదారుణాల సొగసు ఓటు కదువోయ్ మన వేటుబానిసత్వం విడిచి మంచి మూర్తి మత్వంబు నిజముచరిత్ర లందు గలుగు పుణ్య గతులు మార్గంబుమరువ కుంటి రోజు మధుర నిమిషంవ్యసన బానిస వద్దు వ్యాకులత ఇంకా వద్దునగరి క్షేమం కోరు సజ్జనుండు. హామీ పత్రం ఈ రచన నా యొక్క సొంత రచన
సిగ్గు లేదా జనుడ నీచ బ్రతుకుమందు త్రాగి బ్రతుకుట అది భవితా నీకునీ దేహమే గలుగు దేవాలయంశుభ్రపరచుకొనుము పరిశుద్ధ గల్గుపట్టెడన్నము నోచని సమయంబు కూడాసతి నీ మెడ యున్న సూత్రంబు అమ్మినీచమైన బ్రతుకు మనుగుడేల జన్మమూత్రపిండం జబ్బు తెచ్చు ఆరోగ్యం ముంచి పెట్టుఅనారోగ్యం దరిచేరు అట్టి బ్రతుకు మనకు ఎలా?ఓ జనుడా వినుడు ముందు కోట్లు కాదు ఆరోగ్యము ఐశ్వర్యము మన తెలుగు జాతి నిండు గౌరవం. హామీ పత్రం ఈ కవిత నా యొక్క సొంత రచన
నా హృదయం నా హృదయం గిరిజనుల వైపు చూసింది ప్రళయంకదం తొక్కుతూ రణం సాగిస్తూనడుస్తాను మున్ముందుకర్మ వీరులకు స్వాగతం పలుకుతానువిప్లవ కారులకు అనునిత్యం వెంటే ఉంటానుబాల్య వివాహాలు రద్దు చేద్దాంచట్టాలు తీసుకొచ్చినారు కానీ ఏమి లాభంతెలియని మూడత్వం చాందస తత్వం వారిలో చొచ్చుకుపోయాయిసామాన్యుని బ్రతుకు సంఘర్షణ సంకీర్తన నడుచుబాల్య వివాహాలు పై చైతన్యం చేద్దాంవిశ్వ జగత నందు యుద్ధంబు చేద్దాంఅమరమై అకిరమై ఒంటెద్దు బంధిలా కాకనాలో కలిగే విప్లవం అది నీకోసమేనాలో రగిలే ఆత్మఘోష అది నీకోసమేకొండలోన కోనలోన గిరిజన బడబాగ్ని లోనమ్రోగించు దాము చైతన్య రణ దీపికఆశలు పుట్టించుదాము ఆరోగ్య బోధ వైపుఆశలు రగిలించుదాము చట్టాలను గౌరవించుట కొరకుఇదేనా మేలుకొలుపు ఇదేనా జన జాగృతి ఆవేదనము. హామీ పత్రం ఈ కవిత నా యొక్క సొంత రచన
వందేమాతరం నినదించి పలికినడుద్దాంనా కవితకు రెక్కల గలవునా కలం నకు చరిత్ర గలదుఅమ్మ పాడిన లాలి పాటకునాన్న పలికిన చందమామ తెస్తానంటే జేజేలుచదువులమ్మ గుడిలో కల్పవల్లి నా గీతంఅదిగో కిరాణా షాపులో అమ్ముడు పోవుచున్నది గుట్కా పాన్ పరాగ్అది తెచ్చిపెట్టుతుంది ఎందరికో ఎందరి ఎందరికో క్యాన్సర్..క్యాన్సర్ భూతాన్ని అరికడదాంసిగరెట్ ,కైని , గుట్కాలను నిషేధిద్దాంవెర్రిగా అనుకోక నడువు ముందుక్యాన్సర్ వస్తే కాష్టానికి పోవాల్సిందేక్యాన్సర్ ను తెచ్చుకోక ఆరోగ్యాన్ని పెంచుకోండిదేశ బంగారు భవితను మనదే అనుకొని నడవండి. హామీ పత్రం ఈ కవిత నా యొక్క సొంత రచన
మనిషి అద్భుతమైన సృష్టి. కానీ, అదే మనిషి తనలోనే నిక్షిప్తమై ఉన్న క్రూరత్వాన్ని వెలికితీసినప్పుడు, సమాజంలో అకృత్యాలు చోటు చేసుకుంటాయి. ఇవి కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, మొత్తం సమాజ వ్యవస్థను కుదిపేస్తాయి. నేడు మనం ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన అకృత్యాలు, వాటికి సరైన పరిష్కారాలను విశ్లేషించడం అత్యవసరం. ఇది భౌతిక, మానసిక, లైంగిక హింస రూపంలో కనిపిస్తుంది. బాలికలపై అత్యాచారాలు, గృహహింస, పనిచేసే చోట వేధింపులు వంటివి దీనిలో భాగమే. మహిళలు భయంతో, ఆందోళనతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పేద, ధనిక వర్గాల మధ్య అంతరం పెరగడం, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో లేకపోవడం పెద్ద అకృత్యం. ప్రభుత్వ వ్యవస్థల్లోని అవినీతి, లంచగొండితనం సామాన్యుడి హక్కులను కాలరాస్తున్నాయి. బాలలు చదువుకోవాల్సిన వయసులో పనికి పంపబడటం, సరైన పోషణ లేకపోవడం, వారి బాల్యాన్ని నాశనం చేయడం మరో ఘోరం. మతం, కులం, ప్రాంతం, భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం,…