Blog

Your blog category

నా హృదయాంతరంగం,

నా హృదయాంతరంగం,

నా హృదయాంతరంగం,,,,,,,!! నా హృదయం ఎవ్వరికీ తెలియని పరిమళాల పూవుల సుకుమారి,,,,,,సుదూర అంతరిక్షంలోంచి నా కోసం దిగివచ్చి ఎర్రని గులాబీలా నా ఎదగూటిలో అమరిందే నా హృదయం,,,,,,,,,,,,హృదయం నిండా అనుభూతుల ఆహ్లాదాల అనుభవాల సంవేదనల పెనవేతల సుందర గోపురం,,,,,,,హృదయం పూవుల అక్షరాలతో నిండిన కావ్యసంపుటాల కోయిల స్వరాల గలగలల గంగోత్రి,,,,,,,,నా హృదయం తీయతీయని అక్షరాలతో వసంతాలకు దోసిలిపట్టి నీ కళ్ళు శోభిల్లేలా నీ హృదయం రంజిల్లేలా సాగిపోయే అక్షర సముదాయాలు నీ హృదయంలో గుమ్మరించే విచిత్రం,,,,,,,,,అంబరంలో పూసిన నక్షత్రాల నిండా చందన సుగంధాల కవితలు వ్రాసి రంగు పూల వస్త్రాలు కట్టాను శోభిళ్ళేను సౌందర్య పిపాసుకుల హృదయాలు గుడిగంటలు మ్రోగేను,,,,,,,,,,నా హృదయాంతరాళంలో జీవన చిత్రాల లయలను అక్షరీకరించి ఆ అనుభవాల సారం లోకమంతా చల్లితే భువిపై మొలకెత్తిన అంకురాలు కావ్యాలై మహావృక్షాలై ప్రాణవాయువులు అందిస్తాయి,,,,, ,,,,,,నా కలంలో సిరా రక్తం నిండిన నా హృదయంలోనిది ఎర్రని తూర్పు సంధ్యలోంచి గ్రహించాను నీ…
Read More
సుందర లోకాల నుండి దిగివచ్చిన నీ పుత్రుడు

సుందర లోకాల నుండి దిగివచ్చిన నీ పుత్రుడు

సుందర లోకాల నుండి దిగివచ్చిన నీ పుత్రుడు,,,,,,,,!! సాగర కెరటాలహోరు తీరం చెంత నీ బిడ్డపై అపురూప ప్రేమ రూపసీ,,,,,,,,నీ అందాల అనుబంధాల కలల కనుపాపడు నీ పుత్రుడు సుమధుర భాష్యంతో కనువిందుచేస్తూ జీవితం లోలోతుల సౌందర్యం పురివిప్పి నాట్యంచేసిన చందం,,,,,,,,,అలలు అలలుగా పొంగిపొర్లే నీ ప్రేమరసం ఉదయకాంతులలో పూసిన యవ్వనంలో పున్నమి చంద్రునిలా అరుదెంచిన నీ పుత్రుడు కలల కళానిలయం,,,,,,,,,,,,అగాధలోతుల మహాకడలి నిత్యనూతన సౌందర్య పిపాస వీక్షకులకు ,నీ బిడ్డపై నీకున్న అలవికాని మమకారంలో గారాలుపోయే నందగోపాలుడు నీ శిశురత్నం ఆనందహేళ,,,,,, ,,,కంటికి రెప్పలా బిడ్డని కాపాడుకునే నైజం ఎవరు నేర్పారమ్మా గంగాజననీ జీవితంలో ఆశలు పుష్పించి ఫలియించి రూపుదిద్దుకున్న సుకుమార అందమైన పుత్రుని గాంచి ఇహలోక కష్టాలనుబాపు బుడతడు బుడిబుడి నడకల మురిపాల ముద్దుల తనయుడు,,,,,,, ,,,,నీ అవనీ తనయుని దివ్యరూపం గాంచి మరులుగొను దివిలోని గంధర్వకన్యలైనా కళాకాంతుల రూపం ప్రజ్వరిళ్లుతోంది ఇలలో,,,,,,,,,మహాసముద్రం ఈదుకుంటూ ఆవలి ఖండం చేరావా…
Read More
కం!!🌺🌺🌺

కం!!🌺🌺🌺

శత్రువు శత్రువు గాదటమిత్రుడుగా చేరవచ్చు మేలును గూర్చన్మిత్రద్రోహము జేసినశత్రువుగా మారవచ్చు సరగున కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
భ్రమల బ్రతుకు చేదు నిజాలు

భ్రమల బ్రతుకు చేదు నిజాలు

భ్రమల బ్రతుకు చేదు నిజాలు ఉషోదయం సూరీడు సింధూర పూవులా అందంగా మిరుమిట్లు గొల్పుతున్నాడు,,,,,,,,,అయ్యో,,,,!ఆ తూరుపు కొండల స్థానే అతలాకుతలం అవుతున్న సముద్రమేమిటి,,,,! ఇది కలయా నిజమా,,,,!ఒకవేళ ప్రళయం దాపురించలేదు కదా,,,,! ఈ వేకువనే సమస్తం ఆ కెరటాలలో కొట్టుకుపోవట్లేదు కదా,,,,,!అంధకారం నుండి వెలుగులోకి ఏతెంచే ఉదయ సంధ్య నా హృదయం లోగిలి నుండి కళ్ళు కన్నీళ్ళ పర్యంతమవుతున్న నా దృష్టి లోపమే,,,,,,,,ఈ నా దుఃఖంలో ఎండమావులు ఈ చలి వేకువ జామున కూడా నా కళ్ళల్లో నాగజెముడు పూవులు అగుపిస్తున్నట్లు భ్రమలు, ఈ భారమైన బ్రతుకు దీనావస్థలో హిమాం పూవులు గుండెల్లో అగ్నికీలలవుతూ కాలం గతించిపోతోంది,,,,,,,,,ఈ జీవిత పోరాటం ఇక్కడితో ఆగిపోతే బావుణ్ణు,నిట్టనిలువునా దహించుకుపోతూ ఈ భ్రమలు, చలింపజేసే హృదయ ఘోషలు ఇంకెన్నాళ్ళు,,,,,,,!!ఉగ్ర పడగలు విప్పుకుంటూ కాలనాగు బుసలు కొడుతూ చీలిక నాలుక సురకత్తిలా నూరుకుంటూ కాటేసేందుకు వెంబడిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మి ఏ ఊబిలోనో కూరుకుపోయి గతించిపోతుంటే నీవు…
Read More
ఆ!!వె!!🌺🌺🌺

ఆ!!వె!!🌺🌺🌺

పండుటాకుల గని పచ్చనాకులు నవ్వపచ్చనాకులగని పసిరికులును!ఆకులేవియైన నవనినే జేరునుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
గాజు బొమ్మల్లా

గాజు బొమ్మల్లా

నేను ప్రేమించిన యువతులంతా కాగజ్ పూవులై తేలిపోతూ నా గుండెల్లో సుడిగుండాలురేపి తమ దారి తాము చూసుకున్నారు.నేటి మనుషులు గాజు బొమ్మల్లా అందంగా మిరుమిట్లు గొల్పుతూ తీపికబుర్ల హృదయంలేని డబ్బు దుబ్బల పొర్లాడే ,సౌశీల్యం కోల్పోయిన తేనె పూసిన కత్తులు కుత్తుకలు తెగ్గోయడానికి.అపరాజిత్సూర్యాపేట
Read More
ఎస్. టి. జ్ఞానానంద కవి(తెలుగు రచయిత)

ఎస్. టి. జ్ఞానానంద కవి(తెలుగు రచయిత)

డా.యస్.టి జ్ఞానానందకవి (జూలై 16, 1922 - జనవరి 6, 2011) ప్రముఖ తెలుగు రచయిత.జ్ఞానానందకవి 1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు. వీరికి చిన్నతనంలో వీరి మేనమామ గుంట యోహాను ప్రేరణ కలిగించారు. వీరు తమ తొమ్మిదవ యేటనే కవితలు చెప్పడం ఆరంభించారు. భీమునిపట్నం, విజయనగరం, కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. వీరు సాహితీ సమాఖ్య, సాహిత్య కళాపీఠం అనే రెండు సంస్థలను స్థాపించారు. తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి…
Read More
బాడిగ వెంకట నరసింహారావు(కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు)

బాడిగ వెంకట నరసింహారావు(కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు)

బాడిగ వెంకట నరసింహారావు (ఆగస్టు 15, 1913 - జనవరి 6, 1994) బాలబంధు బిరుదాంకితుడు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. బి.వి.నరసింహారావు బాలసాహిత్యకారుడు,బాలబంధు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతరం గ్రామంలో జన్మించాడు.వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆడి, పాడి ప్రచారం చేశాడు. కాకినాడ ఆంధ్ర సేవా సంఘంలో చేరాడు. కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర వేశారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. నార్ల వెంకటేశ్వరరావు సూచన…
Read More
ఆత్మలో లీనమైన పరంజ్యోతి

ఆత్మలో లీనమైన పరంజ్యోతి

ఆత్మలో లీనమైన పరంజ్యోతి,,,,,!! నా జీవితం ఆఖరి క్షణాల దాకానా గుండె గూటిలో నీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయివిశ్వవీణను మీటినట్లు నీ గళం పాడిన సుమధుర గీతాలు నాలో జీవజలములైన స్ఫూర్తిదాతలువృధాగా పడివున్న శిలలకు జీవకళ అద్డినట్లు నీవు చిత్రీకరించిన బ్రతుకు చిత్రాలు ఎప్పటికీ చైతన్య జ్వాలలేనీ మనోహర నఖచిత్రాలు ఉల్లాసపరిచే జీవనజ్యోతులునీ రచనలు సామాజిక సమస్యలు ఇట్టే పరిష్కరించే వెలుగు పుంజాలుసప్తస్వరాలు పలికించే నీ ఫ్లూట్ వాయిద్యం నిన్ను అమరుణ్ణి చేసిందిసామాజిక సమస్యలు ,జీవన పోకడలను కవిత్వంగా రచించినవి ఎన్నటికీఅజ్ఞాన తిమిరాలను పారద్రోలే సాహిత్య నూతనపోకడలునీవు అందించిన జ్ఞానం జ్యోతియై నీ పుత్రుని గుండెల్లో వెలుగుతూ చిరంజీవివయ్యావుఎన్నెన్నో ఉద్గ్రంథాలు అధ్యయనం చేసిన మేధావివి విశ్వకవి రవీంద్రుని కోవకు చెందిన మాహాజ్ఞానివిజీవన విలువలకు పరంజ్యోతివి లౌకికజ్ఞానం,అలౌకికజ్ఞానం నీలో అలరారిన మహాసముద్రంగుండెలనిండా దుఃఖం ఉన్నా ఎవరితో పంచుకోకుండా నీలోనే కుమిలి కుమిలి నీతోనే తీసుకెళ్లిన అమరుణివి శ్రీకృష్ణునివి,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
కల

కల

కల లంటే ఏమిటి?సాలోచనగాఆలోచించాను…….!కొన్ని ఘటనలకుదృశ్య రూపకములా!?మళ్ళీ…సావధానంగా ఆలోచించాను…….!నాలో….. లోలో….సాలోచనోదయ మయింది…..జీవాత్మ …..కనుపాపలలోదాచుకున్న ప్రశ్నలదృశ్యాలకుసాకారంగా అంతరాత్మ……ప్రదర్శించే జవాబుల రూపకాలని……!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More