తారచంద్రుల తనువులు పాడే గీతాలు
తారచంద్రుల తనువులు పాడే గీతాలు,,,,,,,!! నీలి నీలి గగణం తన కుటీరంలోపట్టుపానుపు వేసి చక్కని చమక్కుల తారనవ యువ్వన చంద్రుడిని రారమ్మని ఆహ్వానించగవెన్నెలలు పూసే నూనుగు మీసాల చంద్ర కిషోరుడుఅందాలొలుకు ఆనందాల నవయవ్వన సుందరాంగుడుప్రేమ నిండిన కామకోరికలు ఇరువురిలోఉవ్వెత్తున ఎగిసిపడుతూ రతీకూజితాలలోనీలిగగణం దుప్పటి కింద తేలియాడేస్వర్గపుటూయలలు ఊగుతూసమస్త లోకాన్ని మరచి సొగసు పూల సుగంధాలుఆస్వాదించే వెన్నెల వర్షం వసంతాలలోమైమరిపించే ఆ రతీ మన్మధుల సంయోగంలోకోర్కెల అశ్వరూఢులై పులకరింతల పూనకంలోజలతారు వెన్నెల అల్లిన జలజల జల్లుల స్వేదందేహాలను తడుపుతూసుఖమోహన వీణారాగం పాడుతూసుందరమైన ఆ రేయి మానవుల జన్మజన్మలు కథలుగా చెప్పుకుంటూకాలం గీసిన యుగాల సరిహద్దులు దాటిమల్లెల మకరందాల వెలుగు పూవుల వెన్నెలలుభువిపై మానవుల జీవితంలో రతీ రమ్యత ప్రాముఖ్యతస్త్రీ పురుషుల మధ్య శృంగారం సుఖయోగంసరిగమల సంసారం సుఖమయంకాని యథేచ్ఛగా కలిసే విశృంఖల శృంగారంజీవితాన్ని కృంగదీస్తూ పూర్ణ చంద్రుడు తరుగుతూ పెరుగుతూ అవస్థలు పడే ఆవేదనలు వర్ణనాతీతంమానవులు కట్టుబాట్లు నీతి నియంత్రణలకు ప్రబోధాలుపృథ్వి అస్తిత్వం…