డిసెంబర్ 31 ప్రత్యేకతలు :-
✒ 1600: ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ✒1738: బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ కారన్ వాలీసు జననం (మ.1805). ✒1926: భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త ఎస్.జడ్. ఖాసిమ్ జననం (మ.2015). ✒1928: కళావాచస్పతి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు కొంగర జగ్గయ్య జననం.(మ.2004). ✒1953: విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది ఆర్.నారాయణమూర్తి జననం. ✒1964: వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు విన్‌స్టన్ బెంజిమన్ జననం. ✒1965: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ జననం. ✒1984: ప్రముఖ భారతీయ సినిమా నటి, జంతుబలుల ఉద్యమకారిణి కవితా రాధేష్యం జననం. మాధవి కాళ్లసేకరణ