Blog

Your blog category

తియ్యని విషం

తియ్యని విషం

అక్షర కొరకుఅంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలుతేది:⁠- 13/12/2025శీర్షిక:⁠- తియ్యని విషం రేపటి పౌరులు నేటి పసిమొగ్గలుకళ్ళ నిండా మెరిసే కాంతుల సిరులువారి ప్రవర్తనలో మార్పుల గమనంచూస్తే గుండెల్లో రేగే అలజడి ధ్వానంతియ్యని విషపు వలలో (గంజాయి, డ్రగ్స్) అలవాటు కాని అలవాటు తీయని విషంఒక్కసారి చవిచూస్తే పడేదే కదా శాపంరంగుల ప్రపంచమది అంతా భ్రమే కదామెదడును నాశనం చేసే మాయరోగం కదాక్షణం సేద తీరినట్లు అనిపించే మత్తు జీవిత గమనాన్నే మారుస్తుంది హత్తుదొంగచాటుగా సాగే ఈ చీకటి పయనంపిల్లల భవిష్యత్తుకు పెద్ద నిరాశ్రయంమొదట సరదాగా మొదలయ్యే చిన్న బీజంమెల్లమెల్లగా మారుతుంది పెను వ్యసనం తల్లిదండ్రుల కళ్లల్లో నింపుతుంది నీరుసమాజాన్ని ప్రశ్నిస్తుంది ఈ దుస్థితి వేరుప్రవర్తనల మార్పు బాధ్యత మాయంఏకాగ్రత చెదరి చదువుపై విరక్తికోపం ఆవేశం మాటల్లో చిరాకు భక్తి నిజాయితీ మరుగున పడి అబద్ధమే రాజ్యంసామాజిక బాధ్యతకు దొరకదు మార్గంముందుకు నడిచే శక్తిని లాగేస్తుంది మత్తుతల దించుకునేలా చేస్తుంది…
Read More
యువకులు

యువకులు

అక్షర సమూహంఅంశం :నేటి పిల్లల ప్రవర్తన---సామాజిక బాధ్యతశీర్షిక :యువకులురచయిత. అపరాజిత్ రెడ్డి ఇలాంటి చురుకైన కత్తిలాంటి యువకులుభగ్గుమంటున్న భరత ఖండం నిజమైన వారసులు వారధులుగుండెల్లో చైతన్య జ్వాలలు రేగే జాతి రత్నాలుపెల్లుబికే యువరక్తం పొంగుల నవతరం నాయకత్వం కావాలిపుడుదేశం సిరిసంపదలు యువత ఉక్కుకండరాల శ్రమలతోనే సాధ్యంఉప్పెనై ఉద్యమించి కండలతో కొండలు పిండిగొట్టే యువతే ఆవశ్యంపంటచేలల్లో కర్మాగారాల్లో గనులలో రత్నాల్లాంటి నైపుణ్యం గల ఉక్కుపిడుగులు కావాలిపుడుప్రజ్వలనాల సంకీర్తనలు పాడే మెరుపుతీగల మెరికల్లాంటి యువరక్తం వాడి వేడి కోరుతోంది దేశంనిరుపేదల నిర్భాగ్యుల కోసం స్వేదం రక్తం చిందించే నిప్పురవ్వలు కావాలిపుడుఅగ్నికిరీటం పెట్టుకునైనా ఆకలి అలమటింతల అభాగ్యులను ఆవలితీరం చేర్చి శశ్యశ్యామల భారతావనికి పునాదులను చేయాలిఉన్నత చదువులు చదివి నిరుద్యోగులై విరిగి నలిగిన యువతరానికి రాచబాటలు వేసేదియువకిశోరాల నాయకత్వంలోనేదేశపురోగతి మూలాలు శ్రమజీవులు రైతన్నలు కాయాకష్టానికి కంటితుడుపు చర్యకాదు కావలసింది పెనుతుఫానులాంటి చట్టాలతో తాము పండించే పంటలతో కుబేరులవ్వాలినిస్వార్ధ జాతి రత్నాల్లాంటి యువతరం నిర్వీర్యం కాకుండా దేశరాజకీయాల్లో…
Read More
ప్రపంచ వయోలిన్ దినోత్సవం

ప్రపంచ వయోలిన్ దినోత్సవం

మీరు కంట్రీ వయోలిన్‌ను ఫిడేల్‌లో వాయించడం ఇష్టపడినా లేదా కచేరీ హాలులో స్ట్రావిన్స్కీ కంపోజిషన్‌లను ఇష్టపడినా, వయోలిన్‌లు వివిధ రకాల సంగీత శైలులకు సులభంగా అనుగుణంగా ఉండే ధ్వనిని కలిగి ఉంటాయి. 16వ శతాబ్దంలో వాటి ఉచ్ఛస్థితి నుండి అవి ఎల్లప్పుడూ ఒకేలా కనిపించలేదు, కానీ వయోలిన్ గుర్తించదగిన స్వరం మరియు రూపాన్ని కలిగి ఉంది. అత్యంత విలువైన కొన్ని వాయిద్యాలు వేలంలో మిలియన్ల డాలర్లకు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 13న జరిగే జాతీయ వయోలిన్ దినోత్సవం అత్యంత బహుముఖ వాయిద్యం యొక్క ప్రభావం మరియు సాంస్కృతిక సహకారాన్ని గుర్తిస్తుంది. పురాతన మూలాలు ఉన్నప్పటికీ, వయోలిన్ తయారీదారులు 16వ శతాబ్దంలో ఇటలీలో వయోలిన్ యొక్క ఆధునిక లక్షణాలను అభివృద్ధి చేశారు. 18వ మరియు 19వ శతాబ్దాలలో మరిన్ని మార్పులు ఏర్పడ్డాయి. ఇన్నర్ ఆసియా నుండి వచ్చిన టర్కిక్ మరియు మంగోలియన్ గుర్రపు సైనికులు ప్రపంచంలోనే తొలి ఫిడేలు వాయించేవారని నమ్ముతారు. వారు గుర్రపు…
Read More
నాంకింగ్ ఊచకోత ప్రారంభం

నాంకింగ్ ఊచకోత ప్రారంభం

నాన్జింగ్ మారణహోమం లేదా నాన్జింగ్ అత్యాచారం (గతంలో నాన్కింగ్ అని రోమనైజ్ చేయబడింది ) అనేది చైనా రిపబ్లిక్ రాజధాని నాన్జింగ్‌లో ఇంపీరియల్ జపనీస్ సైన్యం చేత చైనా పౌరులు, పోరాట యోధులు కానివారు మరియు యుద్ధ ఖైదీలపై సామూహిక అత్యాచారం మరియు హత్య. ఇది నాన్కింగ్ యుద్ధం మరియు రెండవ చైనా-జపనీస్ యుద్ధంలో జాతీయ విప్లవాత్మక సైన్యం తిరోగమనం తర్వాత వెంటనే జరిగింది. 200,000 కంటే ఎక్కువ మంది మరణించారని అంచనా వేసిన ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ ఫర్ ది ఫార్ ఈస్ట్ (IMTFE) యొక్క చెల్లుబాటును చాలా మంది పండితులు సమర్ధిస్తున్నారు , కొత్త అంచనాలు 100,000 మరియు 200,000 మధ్య మరణాల సంఖ్యను సూచిస్తాయి. మరణాల సంఖ్య యొక్క ఇతర అంచనాలు 40,000 (నగరానికి మాత్రమే పరిమితం) నుండి 340,000 కంటే ఎక్కువ (మొత్తం షాంఘై-నాన్జింగ్ ప్రాంతాన్ని కలుపుకొని) వరకు ఉంటాయి మరియు అత్యాచారాల అంచనాలు 4,000…
Read More
సెయింట్ లూసియా డే

సెయింట్ లూసియా డే

సెయింట్ లూసీ దినోత్సవాన్ని సెయింట్ లూసీ విందు అని కూడా పిలుస్తారు , ఇది డిసెంబర్ 13న జరుపుకునే క్రైస్తవ విందు . ఈ ఆచారం నాల్గవ శతాబ్దపు ప్రారంభంలో డయోక్లెటియానిక్ హింస కింద కన్యగా మరణించిన సిరక్యూస్‌కు చెందిన లూసియా జ్ఞాపకార్థం జరుగుతుంది. పురాణాల ప్రకారం, ఆమె రోమన్ సమాధిలో దాక్కున్న క్రైస్తవులకు ఆహారం మరియు సహాయాన్ని తీసుకువచ్చింది , ఆమె తలపై కొవ్వొత్తి వెలిగించిన పుష్పగుచ్ఛాన్ని ధరించి, వీలైనంత ఎక్కువ ఆహారాన్ని తీసుకెళ్లడానికి రెండు చేతులను స్వేచ్ఛగా ఉంచింది. ఆమె పేరు "వెలుగు" అని అర్థం మరియు ఆమె విందు ఒకప్పుడు క్యాలెండర్ సంస్కరణలకు ముందు సంవత్సరంలో అతి తక్కువ రోజుతో సమానంగా ఉన్నందున , ఇది ఇప్పుడు విస్తృతంగా కాంతి పండుగగా జరుపుకుంటారు. ఆగమన కాలంలో వచ్చే సెయింట్ లూసీ దినోత్సవాన్ని క్రిస్మస్‌టైడ్‌కు పూర్వగామిగా చూస్తారు , డిసెంబర్ 25, క్రిస్మస్ రోజున క్యాలెండర్‌లో క్రీస్తు వెలుగు…
Read More
డిసెంబర్ 13 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 13 ప్రత్యేకతలు :⁠-

✒2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు. ✒1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు. ✒1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. ✒1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది. ✒1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. ✒2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.…
Read More
తొలిపొద్దు పొగమంచు సౌందర్యం

తొలిపొద్దు పొగమంచు సౌందర్యం

తొలిపొద్దు పొగమంచు సౌందర్యం ఈ తొలిపొద్దు పొడిచే వేళ ఈ శీతాకాలం పొగమంచు కురిసే అందాలలో గజగజ వణుకుతూ లోకం పెనునిద్దుర వీడే వేళ, రంగురంగుల గుభాళించే పూవుల్లో మంచు ముత్యాళ్ళా ,సన్నసన్నటి మంచు బిందువులతో ద్విగుణీకృతమైన ఆకర్షణీయతలో, మనస్సులను కొల్లగొట్టే ముగ్దమనోహరమైన దృశ్యం, ఈ చలిలో నా హృదయాన్ని ఈ సౌందర్యం కొనగోట మీటి రాగాలు పలికించినట్లు ,ఏకాంతంగా నా మది నిండా గూడుకట్టున్న విషాదలోగిలిలోకి ప్రవేశించి గిలిగింతలు పెట్టే బ్రహ్మానందం,ఈ చలిలో ముద్దబంతులు, కనకాంబరాలు,చేమంతులు, సన్నజాజులు, గులాబీలు మంచుముత్యాలలో దివ్యతేజస్సు నింపుకున్న అవనీ పుత్రికలు, ఉషోదయంలో ప్రకృతి ఆరాధకులు ఆస్వాదించే ఇంద్రియజ్ఞాన తంత్రులు.అపరాజిత్సూర్యాపేట
Read More
నువ్వునేనూ

నువ్వునేనూ

నువ్వునేనూఅతనూఅక్షరాలమే….!నువ్వు నువ్వుగానే ఉంటేఒంటరి అక్షరాని.. వే…!నువ్వు శ్రోతవైవాళ్ల ఉవాచలు వింటూఅక్షరాల్ని పోగేసుకుంటూ పోతేనువ్వు పదం అవుతావు….!వాక్యము అవుతావు….!రసాత్మకమైన కావ్యము అవుతావు…..!నువ్వు శ్రోత వయితే…….!!పెడసరి వయితే ఒంటరి అక్షరంగా…….మిగిలిపోతావు……!!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి949012587813_12_25
Read More
బామ్మ హితవు

బామ్మ హితవు

వల్లించుట నీతులుచూడ సులభతరమేచూపించుట చేతలుఅత్యంత ముఖ్యమే ఉండాలి ఆచరణబ్రతుకున క్రమశిక్షణమనోబలం గొప్పదిఅదే కదా రక్షణ మాట మీద నిలకడఉంటేనే మనుగడగుర్తించుము బాధ్యతఇవ్వాలోయ్! భద్రత మనసుపై నియంత్రణఉండాలోయ్! ధారణచూపించాలి కరుణవృద్ధులపై ఆదరణఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అమావాస్య చంద్రులు (జీవిత సత్యం)

అమావాస్య చంద్రులు (జీవిత సత్యం)

అమావాస్య చంద్రులు (జీవిత సత్యం) ఈ రోజు నా మనస్సులో ఏదో తెలియని దిగులు గూడుకట్టుకుంది. జీవితంలో నెలవంకలు, పౌర్ణిమలు ఆనందాలన్నీ వెలిసిపోతూ వెలిపోతున్నాయి.మొదటినుండి తల్లి అతిప్రేమ చాలా వయసొచ్చే వరకు వ్యక్తిత్వం రూపుదిద్దుకోలేదు.పెళ్ళి అయిన దగ్గర్నుండి ఒకటొకటిగా కన్నీటి సెలయెరులతో, తలపై నుండి సముద్రాలు వెళ్లిపోయాయి. జీవనయానంలో కుళ్ళాయి తాగి ఆకలి తీర్చుకున్న దగ్గర్నుంచి ,జీవనోపాధికి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ,అంచెలంచెలుగా చదువుల విలువ తెలిసొచ్చింది. నేను మా బడిపిల్లల దగ్గర్నుంచే అణగారిన వర్గాల ఆకలి బాదలతో పాటు, వాళ్ళ తల్లిదండ్రులు తాగే నాటుసారాయి ప్రాణాలతో చెలగాటం, వచ్చే రోగాలు సరేసరి. అవి పిల్లలను చదువులకు దూరంచేసి కట్టుబానిసలను చేసిన తీరు హృదయాలను కలచివేసిన దృశ్యాలు ,ఇప్పటికీ కళ్ళెదుట దర్శనమిస్తున్న జీవితం చవిచూసిన ,పగిలిన గుండెల చప్పుడు ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటుంటాయి. ఈ మట్టిలో మాణిక్యాలను ఆదుకోలేని దీనస్థితి ఉపాధ్యాయునిగా. ఈ అమావాస్య చంద్రులు నన్ను కలిసినప్పుడళ్ళా ఏదో…
Read More