అనుకోని ప్రయాణం సమీక్ష
అనుకోని ప్రయాణం సమీక్ష అనుకోని ప్రయాణం అంటే ఏదో మామూలు సినిమా నేమో అని అనుకున్నాను కానీ ఇది మనసుకు హత్తుకునే సినిమా అని మొదలైన కాసేపట్లోనే అర్థమైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఊర్లో నుంచి భువనేశ్వర్ కి వలస కార్మికులుగా వచ్చిన కొందరి జీవిత కథనే అనుకోని ప్రయాణం. ఈ అనుకోని ప్రయాణంలో మొదటగా మనకి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, ధన్ రాజులను చూపిస్తూ వారి జీవితంలో ఉన్న ఎత్తుపల్లాలను మనసుకు కదిలించేటట్లు చూపించారు. నరసింహారాజు, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. ఒకే గదిలో ఉంటూ భువన కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు వాళ్లంతా ఒక కాలనీలోని వివిధ గదుల్లో నివాసం ఉంటారు అయితే రాజేంద్రప్రసాద్ కి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు కానీ నరసింహ రాజుకు మాత్రం కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్లుగా చూపిస్తారు. ఆమె…