పంచాంగము 29.03.2022
పంచాంగము 29.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - బహళ పక్షం* తిధి : *ద్వాదశి* మ2.47 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *ధనిష్ఠ* మ11.44 వరకు యోగం: *సాధ్యం* మ3.36 వరకు కరణం: *తైతుల* మ2.47 వరకు తదుపరి *గరజి* రా2.05 వరకు వర్జ్యం: *సా6.42 - 8.15* దుర్ముహూర్తం : *ఉ8.26 - 9.14* & *రా10.53 - 11.40* అమృతకాలం: *తె4.00 - 5.33* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.01* సూర్యాస్తమయం: *6.04* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు