పంచాంగము 06.05.2022
పంచాంగము 06.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* ఉ9.12 వరకు తదుపరి షష్ఠి వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *ఆర్ధ్ర* ఉ6.33 తదుపరి పునర్వసు యోగం: *ధృతి* సా4.35 తదుపరి కరణం: *బాలువ* ఉ9.12 తదుపరి *కౌలువ* రా10.11వరకు వర్జ్యం: *రా7.50 - 9.36* దుర్ముహూర్తం : *ఉ8.08 - 8.58* & *మ12.21 - 1.12* అమృతకాలం: *లేదు* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.36* సూర్యాస్తమయం: *6.16* *శ్రీ శంకర జయంతి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు