new year panchangam

శుభకృత్ నామ సంవత్సర పంచాంగము 

శుభకృత్ నామ సంవత్సర పంచాంగము  *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *పాడ్యమి* ఉ11.48 తదుపరి విదియ వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *రేవతి* ఉ11.20 వరకు యోగం: *ఐంద్రం* ఉ8.37 వరకు కరణం: *బవ* ఉ11.48 వరకు తదుపరి *బాలువ* రా12.00 వరకు వర్జ్యం: *లేదు* దుర్ముహూర్తం : *ఉ5.58 - 7.35* అమృతకాలం: *తె4.51నుండి* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.00* సూర్యాస్తమయం: *6.09*  *శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది* *వసంత నవ రాత్రి ప్రారంభం* మీకు, మీ కుటుంబ సభ్యులకు *శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
Read More