పంచాంగము 14.02.2022
పంచాంగము 14.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *త్రయోదశి* రా7.51 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *పునర్వసు* ఉ11.36వరకు యోగం: *ఆయుష్మాన్* రా9.28 వరకు కరణం: *కౌలువ* సా6.57 వరకు & *తైతుల* రా7.51 వర్జ్యం: *రా8.17 - 10.01* దుర్ముహూర్తం : *మ12.37 - 1.23* & *మ2.54 - 3.40* అమృతకాలం: *ఉ8.58 - 10.43* రాహుకాలం : *సా7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.32* సూర్యాస్తమయం: *5.57* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు