panchangam feb 12

పంచాంగము 12.02.2022

పంచాంగము 12.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *ఏకాదశి* సా4.04వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *మృగశిర* ఉ6.43 యోగం: *విష్కంభం* రా8.50 వరకు కరణం: *భద్ర* సా4.00 & *బవ* తె5.04 వర్జ్యం: *సా4.00 - 5.46* దుర్ముహూర్తం : *ఉ6.33 - 8.04* అమృతకాలం: *రా10.11 - 11.58* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *6.34* సూర్యాస్తమయం: *5.55* 👉 *భీష్మ ఏకాదశి* *అంతర్వేది తీర్థం* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏
Read More