sammakka saralakka

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022 (గమనిక) (ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు దయచేసి మేడారం జాతరకు వెళ్ళిన ప్రతి ఒక్క భక్తునికి షేర్ చేయగలరు) సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022: వరంగల్ నగరానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న భరిణె కనిపించింది. ఈ భరిణే సమ్మక్కగా గిరిజనులు జాతర చేసుకుంటున్నారు. సారలమ్మ.. సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధం లో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్ల్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు ఇలవేల్పు గా కొలుస్తున్నారు.   సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక వంశీయులు…
Read More