జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

ఈ సంక్లిష్టమైన జీవితంలో పూవులెన్నో కోశాను
దైవ ధ్యానం చేశాను
అక్షరాలు దిద్దుతూ చిన్నతనంలోనే అరవై ఏళ్ళ జ్ఞానం నేర్చుకున్నాను,,,,,,,
ప్రకృతిశాస్త్రం,ఆదిమనవుడి నుండి నేటిమనిషి అవతరణ వరకు చదివాను,,,,,,,
తత్వశాస్త్రంలో ఆధ్యాత్మిక వాదం, భౌతికవాదం నేటి మెటీరియాలిస్టిక్ విధానం ,కొంతవరకు నాస్తికశాస్త్రం అధ్యయనం చేశాను,,,,,,,,
రామాయణం, భారతం, భాగవతం, భగవత్గీత,మత్తయి సువార్త, షిరిడిసాయి,రమణుని లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చిన్నప్పుడే అధ్యయనం చేశాను,,,,,,,,
జీవశాస్త్రములో మొక్కల ఎదుగుదల, అమీబా నుంచి మానవ శరీరం స్వరూప స్వభావం దాకా చదివాను,,,,,
ఏం చదివినా జీవితాన్ని చదివినంత కష్టం కాదని తేలింది.జీవితానుభవాల నుండి దుఃఖిత మదిరోదనలు అనంత లోకంలో అందరికీ ఆవేజరగవని, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు జరిగినా సాధారణంగా మనిషి అనేవాడిని మనోవిశ్లేషణ చేస్తే ఏభై శాతం అనుభవాలు, భావనలు అందరికీ ఓకేమాదిరిగా ఉంటాయి,,,,,,,
సుఖదుఃఖాలు ప్రతి మనిషికి సహజమని కొందరికి కొన్ని విషయాలు అత్యంత సంతోషం లేదా దుఃఖంగా ఉంటే కొందరు వాటిని సాధారణంగా తీసుకున్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆనందం లేదా విషాదం తప్పక జ్వలించే లక్షణమని చెప్పవచ్చు,,,,,,,
అమితంగా దుఃఖంలో మునిగిన వాళ్ళకు ప్రేమించే గుణం, మంచితనం అధికంగా ఉంటాయి.సుఖపడే వాళ్ళలో కొందరు శాడిస్ట్ లై వుంటారు. ఎంత ఆనందంగా వున్నా మనస్సులో దిగులు ఆలోచనలు, సోమరి ఆలోచనలు మనిషిని క్రుంగదీస్తాయి.

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *