Month: January 2026

కొండూరు వీరరాఘవాచార్యులు(తెలుగు సాహితీవేత్త, పండితుడు)

కొండూరు వీరరాఘవాచార్యులు(తెలుగు సాహితీవేత్త, పండితుడు)

కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక గద్య, పద్య రచనలు చేసి, ఆచార్యులుగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు. వీరరాఘవాచార్యులు 1912, సెప్టెంబరు 26కు సరియైన పరీధావి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ, గురువారం నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని, కోపల్లె గ్రామంలో జన్మించాడు. పార్వతమ్మ, కోటీశ్వరాచార్యులు ఇతని తల్లిదండ్రులు. ఈయన తెనాలిలోని సంస్కృత కళాశాలలో త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి వద్ద విద్యను అభ్యసించి 1936లో ఉభయభాషా ప్రవీణుడైనాడు. ఈయన బాల్యంలోనే శిల్పకవితా కళలతో పాటు యోగ, వేదాంతంలలో శిక్షణ పొందాడు. గుంటూరులోని శారదానికేతనం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలు మొదలైన ఉన్నతపాఠశాలలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తర్వాత తెనాలిలోని వి.యస్.ఆర్…
Read More
నాకు సమయం లేదు

నాకు సమయం లేదు

నాకు సమయం లేదు” ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణంఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబంఇప్పుడు 2 మందికే పరిమితమైంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది,ఇప్పుడు 2 సెకన్లలో చేరుతుంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికిఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి,ఇప్పుడు సెకన్లలో కనిపిస్తోంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది,ఇప్పుడు లిఫ్ట్‌లో క్షణాల్లో పూర్తవుతోంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి,ఇప్పుడు మొబైల్‌లో సెకన్లలో లావాదేవీలు చేస్తాడు,అయినా అంటున్నాడు – “సమయం లేదు”. ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి,ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”.…
Read More
వృద్దాప్య జీవితం ఓ కళ,

వృద్దాప్య జీవితం ఓ కళ,

వృద్దాప్య జీవితం ఓ కళ,,,,,,! కలలు వాడిన కన్నీటి పూవుల తడిలోఅరవై ఏళ్లు నిండి రిటైర్మెంట్ ఓ వాడియైన బ్లేడుతమ వయస్సు స్నేహితులు బంధువులు ఆందోళనలు అలజడులు ఆనందాలు అవలోకనలు,,,,,,,కష్టసుఖాల కావాడిమోతల్లో చివరి అంకం వృద్దాప్యం,,,,,యవ్వనంలో పెళ్ళి తదుపరి పిల్లలు వాళ్ళ చదువులు,,,,,పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు సాధించిన ఉద్యోగ విజయాలు,,,,,తమ జీవిత సహచరులతో కాపురాలతో ఊసుల బాసలు ,,,,,,,,అవి గమణిస్తూ జీవితంలో తాము సాధించలేనివి పిల్లల విజయాలలో గాంచుతూ తృప్తి,,,,,,,నడివయస్సు దాటిందంటే జీవిత ఆటుపోట్లను చవిచూస్తూ,,,,,,అనారోగ్యం బాధరాబందీలతో పాటు ఉద్యోగంలో జీవితంలో ఏదో నైరాశ్యం,,,,,,భార్యాభర్తలిరువరు ఒకరి మనస్సు ఒకరెరిగి మసలుకోవడం,,,,,,,తమ జీవితంలో పడ్డ శ్రమలు సుడిగుండాలు ఒకరికొకరు గుర్తుచేసుకుంటూ,,,,,,డబ్బు ఖర్చు ఆదాయం కోసం కఠిన శ్రమలు పడ్డతీరు ఒక్కోసారి నామోషీయై దుఃఖితునివై రోదించిన క్షణాలు,,,,,,,,,ఇంకా వేధిస్తున్న ఇరువురి అనారోగ్య సమస్యలు పరిష్కరించగాలేని అనారోగ్యం నాది,అంటూ అనుభవిస్తున్న తలవంపుల జీవితం ఇంకా కొనసాగింపా,,,,,,!?జీవితంలో వేసిన ఒక్కో అడుగు అధోపాతాళానికే అనుకున్న తరుణంలో ,,,,,,,,,,,,,,,,,,,,,,,…
Read More
సన్నజాజిపూవు సౌందర్యం

సన్నజాజిపూవు సౌందర్యం

సన్నజాజిపూవు సౌందర్యం శుభ్రంగా తలంటు స్నానం చేసినీ అందాల నల్లని కురులు ఆరబోసుకుంటున్న యువతీ,,,,,,,చూపరులను సమ్మోహితుల్ని చేసే మయూరి సొగసు పూవుల దుపట్టా దానా,,,,,,నీ అబ్బురపరిచే ఆనందాల ముఖకవళికలలో సోగకనుల చిన్నదానా నీ హృదయం చూరగొన్న చోరుడు సౌందర్య పిపాసకుడని నవమన్మధుడని అర్ధమవుతోంది,,,,,,,,,,జీవితంలో పూర్ణసంతృప్తి గల ఇల్లాలువని జాబిలి కన్నుకుట్టే పసుపు ముద్దబంతిపూవులాంటి వస్త్రధారణలో మిసమిసలాడుతూ చూపరుల కలల రాణివి సుఖమయివి,,,,,,,,,,నల్లని కురులు ఆరబోసుకుని దువ్వెనతో కేషసంస్కరణ చేసుకుంటున్న పూర్ణచంద్రవదనీ ,,,,,,,,బంగరువన్నె సున్నితమైన శరీరంతో సుకుమారీ కన్నెలేడిలా ఉరుకులు పరుగుల జీవితాన్ని అవలీలగా కొనసాగిస్తున్న నేర్పరివని అర్ధమవుతోంది,,,,,,,,నీవు మేల్కొన్నాకే సూర్యుడు నీ అంతరాత్మలో మేల్కొన్నట్లున్నాడు అవును చకచకా పనులు చక్కబెట్టి మనస్సు ఉరడిల్లే దాకా కాలక్షేపం చేస్తూ కనువిందు చేస్తున్న కళాపుష్పానివి కనకాంబరాణివి,,,,,,,,సఖుడేతెంచే దాక నయనానందకరంగా అలంకరించుకుని జీవితం రంగుపూవుల అల్లిక చేసుకునే పండంటి కాపురంలో జీవనజ్యోతి,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
వెలుగులు

వెలుగులు

సూర్యున్ని కప్పేసిన కారుమబ్బులన్నీ వేడి వాడి కిరణాల ధాటికి విడిపోతున్నాయి.ఆకాశంలో వెలుగులు పుంజాలు పుంజాలుగా విస్తరిస్తున్నాయి.కాని కొందరు సోమరులకు నిద్దుర మబ్బులు వీడక ఘాడనిద్రలో జోగుతున్నారు.సూర్యుని ఎన్ని కాంతుల వెలుగులైనా మేల్కొలుపలేని కష్టజీవులు, సోమరులు.అపరాజిత్సూర్యాపేట
Read More
దర్భాంగా మహారాణి రాజే ‘ కామసుందరి దేవి

దర్భాంగా మహారాణి రాజే ‘ కామసుందరి దేవి

దర్భాంగా మహారాణి రాజే ' కామసుందరి దేవి '..నిన్న సాయంత్రం కాలం చేశారు.. 600 కిలోల బంగారం… సొంత విమానం… దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ "మహాతల్లి"కి కన్నీటి నివాళి! చరిత్ర పాఠాల్లో మనం ఎందరో రాజుల గురించి చదువుకున్నాం. కానీ, దేశం ఆపదలో ఉన్నప్పుడు తన సంపదనే ఆయుధంగా మార్చిన ఈ "వీర వనిత" గురించి మనలో ఎంతమందికి తెలుసు? "దేశం నాకేమిచ్చింది అని కాదు… నేను దేశానికి ఏమిచ్చాను" అని ప్రశ్నించుకునేవారు కొందరే..దేశం ఆపదలో ఉన్నప్పుడు తమ ఆస్తులను గడ్డిపోచల్లా విసిరేసిన త్యాగమూర్తులు మన గడ్డ మీద నడయాడారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు దర్భంగా మహారాణి 'కామసుందరి దేవి' గారు. 1962… చైనాతో యుద్ధం జరుగుతున్న వేళ. భారత సైన్యం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దేశ ఖజానాకు అండ కావాలి. ఆ సమయంలో, ప్రభుత్వం అడగకముందే… ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి పరుగెత్తుకొచ్చినట్లుగా ఆమె…
Read More
కాగితాల విలువ పెంచలేని సాహిత్యం

కాగితాల విలువ పెంచలేని సాహిత్యం

కాగితాల విలువ పెంచలేని సాహిత్యం,,,,,! కళ్ళు మూసినా తెరిచినా నీ రూపమే దేవరానా అక్షరాలన్నీ తూకంవేస్తే నేనే బాకీ పడుతున్నాఇవి భగవంతుని స్తుతి గీతాలు దేవరా కాస్త వెలకట్టుఇవి దివ్యవాక్కుల సంకీర్తనలు దేవరా కాస్త కనికరించుఇవి భగవంతుని సృష్టి ప్రకృతిలోని జలపాతాలు,కొలనులు ,పర్వతసానువులు అద్భుత కీకారణ్యాలు అందులోని ప్రాణులు దేవరా దయతలచు,,,,ఇవి మహిళల స్వయం సంవృద్ధికి మానప్రాణాల రక్షణ కోసం వాళ్ళల్లో చైతన్య స్వరాలు పలికించడం కోసం రాసిన కవితలు దేవరా కాస్త ఏమన్నా దయచేయి,,,,,,ప్రకృతి వైపరీత్యాలు రైతుల శ్రామికుల కడగండ్లు దుఃఖిత మది రోదనలు దేవరా కాస్త విలువివ్వు,,,,,,,ఏం ఏంటయ్యా చెత్తకుప్పలా రాతలు నీవూనూ ఈ చెత్తాచెదారానికి అయిదు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను,,,,,,!ఇవి యువతను మేల్కొలిపే చైతన్య గీతాలు దేవరా ఓసారి నీ వెనక్కి చూడు,,,,,నలుగురు యువకులు అతన్ని బంధించి అత్యంత విలువైన ప్రతులు నీకు చెత్తాచెదారంలా అగుపిస్తున్నాయా పచ్చకామెర్లోడా కక్కు డబ్బులు మాకు ఓపికలు నశించాయో ఇక్కడే…
Read More
మనిషి విలువ

మనిషి విలువ

మనిషి విలువ మనిషి మెదడు తూకం వేసి అమ్మితేఅక్షరాల లక్షల రూపాయలు అమ్మేయొచ్చుకళ్ళు వేలం వేస్తే దృశ్యప్రపంచాన్నంతా గోదాట్లో విసిరియొచ్చు లక్షలు ఆర్జించొచ్చు,,,,,,,కప్పు రంగునీళ్ళు తాగించి రెండు బాటిళ్ల రక్తం తీస్తూ బ్లడ్ బ్యాంకు పెడితే ఏ చదువులు ఎందుకు ?ఏకంగా ఓ మనిషిని చీల్చి గుండెలు, కాలేయాన్ని ఇంకా ఏవైనా ఉంటే అమ్మి ఓ కోటలాంటి భవంతి కట్టొచ్చు,,,,,,,,కాళ్ళు చేతులు అమ్మేస్తే జీవితాంతం హాయిగా ఒకాడ పడుండి బ్రతకొచ్చు,,,,,,మట్టిలో మట్టిగానో,మంటల్లో మసియై పోయే దేహానికి ఇంత విలువా ? దీనియమ్మ వెర్రి లోకం,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల ?

కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల ?

కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల ? యవ్వనం విరబూసిన గులాబీఉహలల్లిన ఆకర్షణల బ్రమలలో కనీస ఇంగితజ్ఞానం లోపించిన యువతీయువకులలో,,,,,,భయానక కామపిపాస ఉద్వేగంలో ఊగిపోతూవిరిగిపడుతున్న కెరటాల ఉరవడిలో యవ్వనం బలివీళ్ళు ప్రేమ అనుకునే కబుర్లు ,ప్రవర్తనలో వెగటు పుట్టించే ఆలోచనలు,,,,,,ఫ్యూబర్టీ దాటకముందే కామకేళి కోసం తపించే పిల్లలుఈ పిల్లల కామంతో రగిలి పొగలై హస్తప్రయోగానికి బానిసలై,,,,,,కామపిశాచి ఆవహించి మనస్సంతా గందరగోళం అరణ్యరోధనలు,,,,,,తల్లిదండ్రులు వెంటనే గమనించి తమ పిల్లలు వక్రమార్గం తొక్కకుండా సైకోథెరపీ,కౌన్సెలింగ్ లాంటివి ఇప్పించాలి,,,,,,,ఈ కామం నిండిన కళ్ళు క్షణికోద్రేకంలో కొంపలు కొల్లేరులయ్యే దుస్థితి,,,,,,,,ఈ పిల్లల కళ్ళు మృగప్రాయమై తెలిసీతెలియని వయస్సులోని ఈ పిల్లలను కామం కాలనాగై కాటేస్తుంది,,,,,,దయ్యాలు భూతాల ఆలోచనల మధ్య ప్రేమలేల? కాలుదువ్వే కామపిశాచి,,,,,దీపం వెలిగిస్తే జ్ఞానజ్యొతి ప్రకాశించాలి అభూతకల్పనల సెక్స్ కోర్కెల గందరగోళం కాదు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 18/01/2026శీర్షిక:⁠- అనంత కాలపు అనురాగ లేఖ

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 18/01/2026శీర్షిక:⁠- అనంత కాలపు అనురాగ లేఖ

నా ప్రాణానికి ప్రాణమైన నీకు… ఓ ప్రియతమా… నా మనసు ఒక వింతైన ఉద్వేగానికి లోనవుతోంది.నువ్వు నా పక్కన ఉన్నప్పుడు,ఆకాశంలోని నక్షత్రాలు మన చుట్టూ నాట్యంచేస్తున్నట్లు అనిపిస్తుంది.మన ప్రేమ కేవలం ఈ భూమికి పరిమితం కాదు , అది అనంతమైన అంతరిక్షంలాంటిది. రంగురంగుల నీహారికల మధ్య, కాంతి వేగంతో ప్రయాణించే మన భావాలు ఒకదానికొకటి ఎప్పుడూ తోడుంటాయి. నీ కళ్లల్లో చూసినప్పుడు నాకు ఈ విశ్వం తాలూకు రహస్యాలన్నీ అర్థమవుతాయి.నీ చూపులో ఒక సమ్మోహనం ఉంది.నీ నవ్వులో ఒక పరవశం ఉంది.ఆ రంగుల నీడల్లో మనం ఒకరికొకరం అంకితమైపోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఉంటుందా? మనం పెరిగిన ఈ పల్లెటూరి వాతావరణం, ఆ సంక్రాంతి సంబరాలు, రంగులతో అలంకరించిన ఆ బసవన్న. మన ప్రేమకు మూగ సాక్ష్యాలు. పసుపు, కుంకుమల అలంకారంతో, మెడలో గంటల సవ్వడితో ఆ నందీశ్వరుడు మన ముంగిట నిలిచినప్పుడల్లా, మన బంధం కూడా అంతే పవిత్రమైనది…
Read More