Month: January 2026

నీ అక్షరాలు నీ గుండెల్లో బాకులు

నీ అక్షరాలు నీ గుండెల్లో బాకులు

నీ అక్షరాలు నీ గుండెల్లో బాకులు,,,,!! ఈ పయనం ఎందాకోగుండె చెలిమెలో రక్తం ఊట తగ్గుతోందిమనస్సు తీవ్రమైన అలజడికి నాడులను తెగ్గొడుతున్న సురకత్తుల ఆలోచనలు,,,,,,,,మనస్సు నిండా గబ్బిలాలు రొదపెడుతున్నాయినీ తలంపులన్నీ కురిసే మంచులో అంతర్థానమయ్యాయిఇంక దేనికోసం ఈ అక్షరాలు అగచాట్లు ఆనందాలు చంపుకుని,,,,,,,ఓ సారి వెనక్కి చూడు నిన్ను నిలువునా పాతారేసేందుకు వేల కళ్ళతో ప్రేమలు కురిపిస్తున్నారు,,,,,,,,నీవెంత ఉక్కిరిబిక్కిరియై సంబరపడుతున్నావో దాని వెనక ఎన్నెన్ని కారుచీకట్లో నీకే తెలుసు,,,,,,దోసిలిపట్టి అర్ధించినా నీ దాహం ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు ,ఆ వేడుకచేసే వసంతాలిక రావు వృధా ప్రయాస,,,,,కాల చక్రం గిర్రున తిరుగుతోంది నీ వెర్రి పరుగులిక ఆపు,,,,,నీవు నీవుగా అగుపించని అంధకారంలోకొట్టుమిట్టాడుతున్నా ఆవలి ఆనంతంలో ఏదో నీ దృగ్గోచర చిత్రీకరణ జరుగుతోంది,,,,,,నీవు రోజు రోజుకు ఎంత మారుతున్నా ఇది స్థబ్దు ప్రపంచం డబ్బుల లెక్కలే కావాలి,,,,,,,చదువులు రాతలతో తలరాతలు మారుద్దామన్నది వృధా ప్రయాస,,,,,నీ దారిలో ఎన్నెన్ని గాయాలు ,వ్రణాలైనా పట్టించుకోని లోకానికి…
Read More
ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!! ప్రేమికులిరువురి స్వచ్ఛమైన ప్రేమవెన్నెలల్లిన హృదయాల కోవెలలలిత లలిత లాలిత్య కుసుమ కోమలం హృదయాలు,,,,,,,నిజమైన ప్రేమ గుభాళించే పూవుల్లా స్వచ్ఛమైనదిఆ ప్రేమ శారీరక సుఖాన్ని కోరదుఇరువురి హృదయాలు వికసించి పరిమళించే కమలంలా పవిత్రమైనది ప్రేమ,,,,,,శారీరక ఆకర్షణలు, కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల,,,,,,ప్రేమ హృదయంలో గూడుకట్టుకున్న మధురమైన స్వప్నాల కళానిలయం,,,,,,,,కొన్ని విషయాల పట్ల ఆకర్షణ త్యజిస్తేనే ప్రేమ అమృతం కురుస్తుంది,,,,,,,,,,హృదయంలో పన్నీటి జీవజలములు పారే సెలయేరు ప్రేమ,,,,,,,,,,హృదయంలో దివిలోని పారిజాతం పుష్పించి గుభాళించే మధురమైన భావన ప్రేమంటే,,,,,,,,,హృదయంలో కృష్ణవేణి తరంగాలలో సాగే మురళీరవం ప్రేమ,,,,,,,,,,హృదయంలో వీణుల కింపుగా కోయిలతీసే రాగం తేనీయలు ప్రేమంటే,,,,,,,,,సముద్రమంత లోతైన హృదయాలలో వీచే మలయమారుతాలలో ఎగిరే పక్షుల జంటల ఊసులు పక్వమైన ప్రేమ,,,,,,,,,,,ప్రేమ ఎప్పుడూ ఓటమి ఎరుగదు భువి నుండి దివిదాకా హృదయాలు పాడే సుమధుర గీతాంజలి,,,,,,,,,,ఆలోచనలకు అందని రూపంలో హృదయంలో నెలవైనది సిసలైన ప్రేమ,,,,,,,,,అందుకే నిజమైన ప్రేమ పెళ్ళికి చిరునామా కాదు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
అల్లం శేషగిరిరావు(తెలుగు కథారచయిత)

అల్లం శేషగిరిరావు(తెలుగు కథారచయిత)

అల్లం శేషగిరిరావు (డిసెంబర్ 9, 1934 - జనవరి 3, 2000) ప్రముఖ తెలుగు కథారచయిత. 1934, డిసెంబర్ 9 న ఒడిశా (నాటి ఒడిషా) లోని గంజాం జిల్లాలో జన్మించారు. రైల్వేలో పనిచేసి పదవీవిరమణ చేశారు. అల్లం శేషగిరిరావు తొలి కథ "మృగయా వినోదం అను పులి ఛాన్స్" 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. తెలుగు సాహిత్యంలో అరుదైన వేట కథల ద్వారా ఆయన కథకుల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు. "మంచి ముత్యాలు", "అరణ్యఘోష" కథాసంపుటాలు ప్రచురించారు. మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అన్వేషిస్తూ రాసిన వేట కథలు-చీకటి, పులిచెరువులో పిట్టల వేట, డెత్ ఆఫ్ ఎ మాన్ ఈటర్, మృగతృష్ణ, వఱడు ప్రాచుర్యం పొంది ఎన్నో ఉత్తమకథల సంపుటాల్లో పునర్ముద్రణ పొందాయి. శేషగిరిరావు కథల్లో చాలావరకూ అడవి, వేట నేపథ్యంగా ఉంటాయి. వివిధ రకాలైన వేట పద్ధతులు, అడవి జంతువుల ప్రవర్తన, అడవిలోని స్థితిగతులు వంటి అంతగా ప్రాచుర్యంలో లేని…
Read More
డి.రామలింగం(రచయిత)

డి.రామలింగం(రచయిత)

డి.రామలింగం రచయిత. ఇతడు 1924, జూన్ 8వ తేదీన ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రుడయ్యాడు. ఇతనికి ఉర్దూ, హిందీ, బెంగాలీ భాషలలో ప్రవేశం ఉంది. ఇతడు 1946-48 మధ్య హైదరాబాద్ స్వాతంత్ర్య సమరంలో స్టేట్ కాంగ్రెస్ తరఫున ఉద్యమంలో పాల్గొన్నాడు. స్టేట్ కాంగ్రెస్ తరఫున సారథి పత్రికకు సహ సంపాదకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో నిజాం ప్రభుత్వం సారథి పత్రికను నిషేధించింది. ఇతడు 14 నెలలపాటు అజ్ఞాతంలో ఉండి ఆ పత్రికకోసం పనిచేశాడు.తర్వాత కొంతకాలం గోలకొండ పత్రికకు పనిచేశాడు. 1952-56ల మధ్య హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేశాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వశాఖలోకి మారి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలిలో కొంతకాలం, మద్రాసులో డెప్యుటీ సెన్సార్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత పదవీ విరమణ చేశాడు. పిమ్మట…
Read More
కోగంటి రాధాకృష్ణమూర్తి(రచయిత, సంపాదకుడు, హేతువాది)

కోగంటి రాధాకృష్ణమూర్తి(రచయిత, సంపాదకుడు, హేతువాది)

కోగంటి రాధాకృష్ణమూర్తి (సెప్టెంబర్ 18, 1914 - జనవరి 3, 1989) ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు. ఈయన అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమని అతను భావన. కోగంటి రాధాకృష్ణమూర్తి గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతపు కూచిపూడి (అమృతలూరు) గ్రామంలో 1914, సెప్టెంబర్ 18 న జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బి.ఏ. పట్టభ్రదులైన కోగంటి వారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ‘విశారద’, ‘ప్రచారక’ చదివి ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థిదశలో భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గోపీచంద్‌, జి.వి.కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి వారితో స్నేహం. త్రిపురనేని రామస్వామి భావాల…
Read More
క్రొవ్విడి లింగరాజు(స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత)

క్రొవ్విడి లింగరాజు(స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత)

క్రొవ్విడి లింగరాజు ( నవంబర్ 3, 1904 - జనవరి 3, 1986) స్వాతంత్ర్య సమర యోధులు, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత, అనువాద రచయిత, సంఘసంస్కరణాభిలాషి, రాజకీయ విశ్లేషకుడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షులుగా, శాసన సభ్యులుగా రాష్ట్రానికి, అఖిలభారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘానికి ఉపాధ్యక్షులుగా దేశానికి సేవలందించారు. లింగరాజు 1904, నవంబరు 3వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఇతని తండ్రి సూర్యనారాయణ పడవల హెడ్‌గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి లక్ష్మీనరసమ్మ. గాంధీ స్ఫూర్తితో కళాశాల విద్యకు స్వస్తిచెప్పి, జాతీయ ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. 1922 నుండి రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతడు బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంల అనుచరునిగా పనిచేశారు. మద్దూరి అన్నపూర్ణయ్యను ఇతడు గురువుగా భావించారు.. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వం వహించిన కాంగ్రెస్ పత్రికకు సహాయకుడిగా పనిచేశాడు. అన్నపూర్ణయ్య జైలులో ఉన్నప్పుడు ఇతడే కాంగ్రెస్ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. ఇతడు కాంగ్రెస్ పత్రికతో పాటు…
Read More
ఐతా చంద్రయ్య(తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత)

ఐతా చంద్రయ్య(తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత)

ఐతా చంద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత. ఇతడు 1948, జనవరి 3వ తేదీన మెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం, చింతమడక గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. చదివాడు. హైదరాబాదు హిందీ ప్రచారసభ వారి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. సీనియర్ గ్రేడ్ హిందీ పండిత శిక్షణ పొందాడు. తపాలాశాఖలో పనిచేసి ప్రస్తుతం సిద్ధిపేటలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. ఇతని రచనలు ఆంధ్రభూమి, చినుకు, పుస్తకం, సాధన, అన్వేషణ, జాగృతి, ఆంధ్రప్రభ, సురభి, కథాకేళి, అమృతకిరణ్, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, గీతాంజలి, మయూరి, జలధి, ప్రజామత, మూసీ, కళాదీపిక, చిత్ర, తెలుగు జ్యోతి, ఈనాడు, నవ్య, రసవాహిని, కావ్యజ్యోతి, తెలుగు వాణి, కథాంజలి, భావతరంగిణి, మహిళ, ప్రియదత్త, విపుల, స్వాతి, నడుస్తున్న చరిత్ర, చేతన, చతుర, వార్త, రచన తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతడు వెలువరించిన కొన్ని పుస్తకాలు: జాతీయ విప్లవజ్యోతి (వీరసావర్కర్ - గేయకథ)ఇసుక గోడలు (నవల)చిలకపచ్చ చీర (కథా…
Read More
సావిత్రిబాయి ఫూలే(భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి)

సావిత్రిబాయి ఫూలే(భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి)

సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు…
Read More
ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!! ప్రేమికులిరువురి స్వచ్ఛమైన ప్రేమవెన్నెలల్లిన హృదయాల కోవెలలలిత లలిత లాలిత్య కుసుమ కోమలం హృదయాలు,,,,,,,నిజమైన ప్రేమ గుభాళించే పూవుల్లా స్వచ్ఛమైనదిఆ ప్రేమ శారీరక సుఖాన్ని కోరదుఇరువురి హృదయాలు వికసించి పరిమళించే కమలంలా పవిత్రమైనది ప్రేమ,,,,,,శారీరక ఆకర్షణలు, కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల,,,,,,ప్రేమ హృదయంలో గూడుకట్టుకున్న మధురమైన స్వప్నాల కళానిలయం,,,,,,,,కొన్ని విషయాల పట్ల ఆకర్షణ త్యజిస్తేనే ప్రేమ అమృతం కురుస్తుంది,,,,,,,,,,హృదయంలో పన్నీటి జీవజలములు పారే సెలయేరు ప్రేమ,,,,,,,,,,హృదయంలో దివిలోని పారిజాతం పుష్పించి గుభాళించే మధురమైన భావన ప్రేమంటే,,,,,,,,,హృదయంలో కృష్ణవేణి తరంగాలలో సాగే మురళీరవం ప్రేమ,,,,,,,,,,హృదయంలో వీణుల కింపుగా కోయిలతీసే రాగం తేనీయలు ప్రేమంటే,,,,,,,,,సముద్రమంత లోతైన హృదయాలలో వీచే మలయమారుతాలలో ఎగిరే పక్షుల జంటల ఊసులు పక్వమైన ప్రేమ,,,,,,,,,,,ప్రేమ ఎప్పుడూ ఓటమి ఎరుగదు భువి నుండి దివిదాకా హృదయాలు పాడే సుమధుర గీతాంజలి,,,,,,,,,,ఆలోచనలకు అందని రూపంలో హృదయంలో నెలవైనది సిసలైన ప్రేమ,,,,,,,,,అందుకే నిజమైన ప్రేమ పెళ్ళికి చిరునామా కాదు,,,,,, అపరాజిత్సూర్యాపేటఈ…
Read More
ప్రేమ

ప్రేమ

ప్రేమ రెండు హృదయాల లయల్లో మనస్సు పొరలు విచ్చుకున్న రూపాల్లో ఉద్బవించిన ఘాటైన చేరువ. కళ్ళు పలికే మూగ బాధ.గుండెలు పలికే మధురానుభూతి.ఇరువురి మనస్సుల ఆకర్షణలో,ఇరువురి గుండెల్లో రూపుదిద్దుకున్న కళాఖండాల అద్భుత చిత్రీకరణ ప్రేమంటే,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More