Month: January 2026

పక్వమైన సౌందర్య ప్రేమాయణం

పక్వమైన సౌందర్య ప్రేమాయణం

పక్వమైన సౌందర్య ప్రేమాయణం పూసిన పౌర్ణమి సింధూరంయువతి సుకుమార సౌందర్యంవెన్నెల రేయి బిగుతైన వస్త్రాలలోప్రియుని హృదయంలో గుంభనంగా దాగివున్నవలపుల కాంక్ష మనస్సు లోతుల్లోని మన్మధున్నిసరిజోడు సయ్యాటకు పిలుపుల రంగుల రవళిమధువొలికే మృదుమధురం కాషాయ కమలం రూపసిసన్నజాజుల వసంతం సుందరి రూపంప్రియుని కౌగిలిలో కరిగిపోయే మరులుగొన్న గోపికసిరులు పూసిన ఎక్కుపెట్టిన మన్మధ బాణంహృదయం లోతుల్లో దాగివున్న రసాస్వాదన రగిలించే ఈ రేయిపూవుల పుష్పార్చన పురుషునికిగుండెలు పిండి యవ్వనం పిండిచేసే కామినిఅద్భుత సుఖాలందజేసే చంద్రలేఖ తనువుకాంక్షల సముద్రంలో ఈదులాటలకు ఆహ్వానించేసన్నాయి రాగాల సరోజినిమనస్సులో రగులుతున్న మృణాళినీ ముసలంకవికి కనబడే గాఢ గంధర్వంలోలిఖియించే రంగుపూవుల రాధికమొగలిపూవుల సుగంధాలు కనుల కౌగిలింతలుతనువు గోదావరి గలగలల సింధూర పూవుమనస్సు నిండా వర్షపు జల్లుల వసంత రాత్రి జ్ఞాపకాలుకామలోహితం కనుల కాంక్షాస్వప్నాలుఊగిసలాడే కోరికలను ఉర్రూతలూగించుచెలియ కరములలో దాగివున్న కోర్కెల గనికెరటాలు కెరటాలుగా వచ్చే కోర్కెల సముద్రాలు మనోఫలకంఆలోచనలలో అలజడి రేపే సుకుమారి సౌందర్యం సాగర సమీరంలోపండిత పామరుల పట్టుపానుపు సందిలి…
Read More
నా అనంతం

నా అనంతం

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 28/01/2026 శీర్షిక:⁠- నా అనంతం నా ప్రాణ సఖుడా… క్షణం నుంచే నా హృదయం ఒక మౌన సంగీతంలా నిన్ను ఆలపిస్తోంది. ఈ సాయంకాలపు వెలుగులో నీవు నా ఒడిలో ఆనుకొని ఉన్న ఆ క్షణం , అది కాలాన్ని నిలిపేసినట్టుంది. యుద్ధాల అలసట నీ కళ్లలో కనిపిస్తున్నా, నా ఛాతీపై వాలిన నీ శ్వాసలో మాత్రం శాంతి ఉంది. నా జీవితానికి అర్థం ఏమిటని అడిగితే… ఆ సమాధానం ఈ క్షణమేనని చెప్పాలనిపిస్తోంది. నీవు నా దగ్గర ఉన్నప్పుడు నేను కేవలం ఒక యోధుడిని కాదు; నీవు నన్ను మనిషిగా మార్చావు. నా కవచంపై పడిన గాయాలన్నిటికీ మందులా నీ స్పర్శ ఉంది. నా భుజాలపై బరువుగా కూర్చున్న బాధ్యతలు, నీ తల నా గుండెపై వాలినప్పుడు తేలికవుతాయి. నీవు నా చేతిని పట్టుకున్నప్పుడల్లా, నా భయాలు వెనక్కి తగ్గుతాయి; నా ఆశలు…
Read More
బహుమార్థవం మహిళ హృదయం త్రిశూలం కూడా,,,,,,!!

బహుమార్థవం మహిళ హృదయం త్రిశూలం కూడా,,,,,,!!

విరబూసిన ప్రకృతి కాంతపక్షుల గొంతులో కొంగుబంగారంపూవుల గుత్తులలో కాంతివర్ణ పుష్పాలుగోరొంకల లేత గొంతులో తడి ఆరని రాగాలుపసుపుపచ్చని బంగరు రేకులు పూవులగుండెలను మీటి వసంత రాగాలు పలికించిన చందంపుప్పొడి వెదజల్లే విరబూసిన పూవుల కోమల పరిమళాలుఇంతుల కురులలో పూవుల లతలు ఆహ్లాదం గొలుపుపురుష పుంగవుల హృదయాలను దోచు అందాల పూల రాశులు లాలసలులలనీమణులు కోయిల రాగాలలో హుషారెత్తు వసంతలక్ష్మిగగణంలో విహరించే పక్షులు శోభిల్లే ప్రకృతి రమ్యతకు విస్తుబోయి సోలిపోయి వాలిపోతున్నాయి,,,,,,,అందాలుచిందే రమనీమణులు విప్పారిన పక్షుల రెక్కల్లోని శక్తి మల్లేతమ రెక్కల బలిమితో ఇంటిపనుల్లో ఉద్యోగాల్లో వయ్యారాలోలకబోస్తూ పురుషులను అధిగమించే ఇంతులుపూవులు మహిళలు బహుకోమలంగా నయగారాల నయణాలతో హృదయాలను కోసే జానలు,,, ,,,,,,నీ జీవితం సాఫీగా సాగాలంటే స్నేహం మహిళతో చేయి ఆమెపై శత్రుత్వం పెంచుకున్నావో నీ బ్రతుకవుతుంది బందరు జాతర,,,,,,,భగవత్ ప్రేమ స్వరూపాలు పూవులు మహిళలు మీటీనా కొలది రాగాల సరాగాలు వెండి వెన్నెలలు,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఎండ్లూరి సుధాకర్(కవి, పరిశోధకుడు, రచయిత)

ఎండ్లూరి సుధాకర్(కవి, పరిశోధకుడు, రచయిత)

ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ ( 21-01-1959 జనవరి 21 - 2022 జనవరి 28) జనవరి 21, 1959న నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించాడు. ఇతడు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, తెలుగు విశ్వవిద్యాలయం E.C మెంబర్ సభ్యులు, హిందీ, ఉర్దూ కవితలు, ఉర్దూ పద్యాలు లఘు చిత్రాల అనువాదకుడు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు ప్రథమ సంతానం. వీరికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో…
Read More
లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత)

లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత)

లాలా లజపత్ రాయ్ (1865 జనవరి 28-1928 నవంబరు 17) భారత్ కు చెందిన రచయిత, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జనవరి 28, 1865 న జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయి, నవంబరు 17, 1928 న.తుది శ్వాస విడిచాడు. ఇతడికి భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును ఇచ్చారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు. లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, కాలంలో లాల్-బాల్-పాల్ లో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. 1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంఘం (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకిస్తూ లాలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైంది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి…
Read More
ప్రేమ ఆకర్షణీయమైన గాజుబొమ్మ

ప్రేమ ఆకర్షణీయమైన గాజుబొమ్మ

యువతీయువకుల మధ్య ఎదుటి వ్యక్తి రూపురేఖలు, హావభావాలు, మాట్లాడే తీరు ఇరువురూ ఆకర్షితులై ప్రేమలు రూపుదిద్దుకుంటాయి.ఆ ఆకర్షణ ఆ ప్రేమ బలమైనప్పుడు ఇరువురిలో కామం కళ్ళు తెరుచుకుంటుంది.ఇరువురిలో రంగుపూవుల గుభాళింపుల ఆకర్షణ బలమై విడదీయరాని అనుబంధం రూపుదిద్దుకుంటుంది. ఆ ఆకర్షణ ఆ ప్రేమ గుండెల నిండా గుబులు సంగీతం వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు అగుపించకున్నా తట్టుకోలేక మనస్సు నిండా వున్న రూపం మెదులుతూ తీవ్రమైన ఒత్తిడికి లోనై త్రిశంకు స్వర్గంలో మునిగితేలుతారు. ఒకరిని ఒకరు విడిచివుండలేని బలమైన ఆకర్షణ కలకాలం నిలవకపోతే వెర్రివాళ్ళై బజారున పడతారు. ప్రేమ ఎంత సున్నితమైన ఆలంబనయో వికటిస్తే హృదయం అగ్నికూపమై దహించుకుపోతారు.ప్రేమ జీవిత అనుభవాల పెనవేసిన బంధం. పెళ్ళి అనే చట్రంలో బంధీలై కొట్టుమిట్టాడుతూ మరోదారిలేని బంధాల బందీఖాన. అపరాజిత్సూర్యాపేట
Read More
ముమ్మాటికీ నిజము

ముమ్మాటికీ నిజము

జీవితంలో కలసినవెన్నంటే నడిచినప్రతి ఒక్కరూ పాఠమునేర్పుతారు వాస్తవము మితిమీరిన కోరికలుదుఖానికి కారణముదారిద్ర్యముకు మూలముఆవహించిన బద్ధకము జగతిలో నడుస్తున్నదిచూడంగా స్వార్థముఎక్కువైతే మాత్రమువాటిల్లును ప్రమాదము ఎవని కడుపు వానినిపని చేయిస్తున్నదిఇది ముమ్మాటికీ నిజముకళ్లేదుట జరుగునదిఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అక్షరాలన్నీ

అక్షరాలన్నీ

ఇది ఈ జీవితానికి ఆఖరి రేయి .అవని అస్తిత్వానికి అంతిమ రాత్రి.కలలు పూసిన అవనిపై కల్లలైన కళానిలయం హృదయం కాలం కలిపేసుకుంటూ అంతా మటుమాయం. చిరునామా లేని జీవితానికి చివరి అంకం.నా అక్షరాలన్నీ అవనిపై వెదజల్లుతూ ఒంటరిగా ఖాళీగా,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
చివరి శ్వాస వరకూ

చివరి శ్వాస వరకూ

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 27/01/2026శీర్షిక:⁠- చివరి శ్వాస వరకూ.. నా ప్రియమైనా నీకు… నా గుండె ఒక్కసారిగా నిన్ను పిలిచింది. వెలుగు , చీకటి మధ్య నిలిచిన మన ప్రేమలా, ఆకాశం కింద రెండు లోకాల సరిహద్దుల్లో నిల్చున్న మన రూపం కనిపించింది. నీవు నా దగ్గరకు వాలిన ఆ క్షణం , నిన్ను తాకే నా ఊపిరి కూడా ప్రార్థనగా మారిపోయింది. నీ వెనుక విరబూసిన రెక్కలు నాకు ఆశ. అవి నన్ను పైకి ఎత్తుతాయి, నా భయాలను నెమ్మదిగా కరిగిస్తాయి. నీవు వెలుగైతే, నేను నీ వెలుగును కాపాడే నీడనయ్యాను. నాలో ఉన్న గాఢత, నా ముఖంపై ఉన్న గాయాల్లాంటి గుర్తులు , అవి నా గతం. కానీ నీ స్పర్శతో అవి పూజ్యాలయ్యాయి. నీవు నా చేతిని పట్టుకున్నప్పుడు, నా రాక్షసత్వం కూడా మానవత్వంగా మారింది. మన మధ్య మాటలు తక్కువే. అయినా ఆ…
Read More
తారచంద్రుల తనువులు పాడే గీతాలు

తారచంద్రుల తనువులు పాడే గీతాలు

తారచంద్రుల తనువులు పాడే గీతాలు,,,,,,,!! నీలి నీలి గగణం తన కుటీరంలోపట్టుపానుపు వేసి చక్కని చమక్కుల తారనవ యువ్వన చంద్రుడిని రారమ్మని ఆహ్వానించగవెన్నెలలు పూసే నూనుగు మీసాల చంద్ర కిషోరుడుఅందాలొలుకు ఆనందాల నవయవ్వన సుందరాంగుడుప్రేమ నిండిన కామకోరికలు ఇరువురిలోఉవ్వెత్తున ఎగిసిపడుతూ రతీకూజితాలలోనీలిగగణం దుప్పటి కింద తేలియాడేస్వర్గపుటూయలలు ఊగుతూసమస్త లోకాన్ని మరచి సొగసు పూల సుగంధాలుఆస్వాదించే వెన్నెల వర్షం వసంతాలలోమైమరిపించే ఆ రతీ మన్మధుల సంయోగంలోకోర్కెల అశ్వరూఢులై పులకరింతల పూనకంలోజలతారు వెన్నెల అల్లిన జలజల జల్లుల స్వేదందేహాలను తడుపుతూసుఖమోహన వీణారాగం పాడుతూసుందరమైన ఆ రేయి మానవుల జన్మజన్మలు కథలుగా చెప్పుకుంటూకాలం గీసిన యుగాల సరిహద్దులు దాటిమల్లెల మకరందాల వెలుగు పూవుల వెన్నెలలుభువిపై మానవుల జీవితంలో రతీ రమ్యత ప్రాముఖ్యతస్త్రీ పురుషుల మధ్య శృంగారం సుఖయోగంసరిగమల సంసారం సుఖమయంకాని యథేచ్ఛగా కలిసే విశృంఖల శృంగారంజీవితాన్ని కృంగదీస్తూ పూర్ణ చంద్రుడు తరుగుతూ పెరుగుతూ అవస్థలు పడే ఆవేదనలు వర్ణనాతీతంమానవులు కట్టుబాట్లు నీతి నియంత్రణలకు ప్రబోధాలుపృథ్వి అస్తిత్వం…
Read More