Month: January 2026

నిజమైన వందనం

నిజమైన వందనం

అక్షర కొరకుఅంశం :⁠- రిపబ్లిక్ డేతేది:⁠- 24/01/2026శీర్షిక:⁠- నిజమైన వందనం అది ఒక చిన్న పల్లెటూరు.ఆ ఊరి బడిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకుని,చేతిలోచిన్న చిన్న కాగితపు జెండాలతో సందడి చేస్తున్నారు. ఆ గుంపులో శివ అనే పదేళ్ల బాలుడు ఉన్నాడు. శివకి దేశం అన్నా, సైనికులన్నా ప్రాణం. వాడి తండ్రి కూడా సరిహద్దులో పనిచేస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు.వేడుకలు ముగిశాక, అందరూ స్వీట్లు తిని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. శివ మాత్రం బడి బయట రోడ్డు మీద పడి ఉన్న కొన్ని కాగితపు జెండాలను ఏరడం మొదలుపెట్టాడు. అది చూసి వాడి స్నేహితుడు రవి నవ్వుతూ,"శివ! పండగ అయిపోయింది కదా! ఆ కాగితాలను ఏరి ఏం చేస్తావు పారేయ్?" అన్నాడు.శివ చాలా గంభీరంగా రవి వైపు చూసి ,"రవి! ఇది కేవలం కాగితం కాదు, మన దేశ గౌరవం. ఈ మువ్వన్నెల జెండా కోసం…
Read More
వీణ

వీణ

విరబూసిన మల్లియల స్వచ్ఛమైన గుభాళించిన మనస్సు నీదైతే ,కవిత్వం జలధారలుగా పారుతూ ఉబికివచ్చే భావాలలో ,సప్తస్వరాల రసాత్మకమైన సంగీతం సప్తసముద్రాల కావలి దాకా వినిపించే మృదువైన కవిత్వంలో ఊహల ఊయలలూగే సంగీతం ఆనందడోలికల ఆస్వాదనలు శ్రోతలకు. అక్షరాలు స్వరాల మేళవింపే సుమధుర గానలహరులు వీణులకు.అపరాజిత్సూర్యాపేట
Read More
నీ ప్రేమలో లీనమైన

నీ ప్రేమలో లీనమైన

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 24/01/2026శీర్షిక:⁠- నీ ప్రేమలో లీనమైన… ప్రియమైనవాడా…! ఈ వనంలో నీవు ఉన్నావన్న భావనే , నా శ్వాసకు సంగీతం అయింది. నా పక్కనే కూర్చున్న నీవు, చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉన్న క్షణం.అది యుగాల వరం. నీ మౌనమే నా మనసుతో మాటలాడుతోంది. నీ వేణువు నిశ్శబ్దంగా నా హృదయ తంతువులను తాకుతోంది. నీ చూపు ఒక్కసారి నా వైపు తిరిగితే చాలు, జీవితం అంతా వెలుగులతో నిండిపోతుంది. ఈ అడవి, నది, పక్షులు అన్నీ మన ప్రేమకు సాక్షులే. నీ భుజానికి వాలిన ఈ క్షణంలో నాకు భయం లేదు, భవిష్యత్తు గురించి సందేహం లేదు. ఎందుకంటే నీవున్నావు.నీ సన్నిధి ఒక ఆశ్రయం. నా కళ్లలో మెరిసే ఈ లజ్జ నీ ప్రేమకు ప్రతిబింబం. నీవు నా పక్కన ఉన్నావన్న ధైర్యమే నా అలంకారం. నీ చేతిలోని వేణువు మధురంగా మోగితే…నా హృదయం…
Read More
పువ్వాడ శేషగిరిరావు(తెలుగు కవి, పండితులు)

పువ్వాడ శేషగిరిరావు(తెలుగు కవి, పండితులు)

పువ్వాడ శేషగిరిరావు (జూలై 12, 1906 - జనవరి 24, 1981) ప్రముఖ తెలుగు కవి, పండితులు. వీరు కవి పాదుషా బిరుదాంకితులు.ఇతను 12 జూలై, 1906న మొవ్య మండలం, మొవ్వ గ్రామంలో సుందరరామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఇతను ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిలో విశేషంగా రాణించారు. విజయవాడ హిందూ కళాశాలలోను, విజయనగరం మహారాజా కళాశాలలోను, బందరు హిందూ కళాశాలలోను, నేషనల్ కాలేజీ (ఆంధ్రజాతీయ కళాశాల) లలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. వీరు చాలా పద్య, గద్య కావ్యాలు, నాటకాలను రచించారు. ఇతని రచనలు కొన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉత్కళ విశ్వవిద్యాలయాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయం చేసారు. ఇతని పెద తాతగారు పువ్వాడ రామదాసు మొవ్వ వేణుగోపాలస్వామి పై కీర్తనలు రచించి గానం చేశారు. వీరి రెండవ కుమారుడు పువ్వాడ తిక్కన సోమయాజి దుందుభి,…
Read More
కాండూరు నరసింహాచార్యులు(కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు)

కాండూరు నరసింహాచార్యులు(కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు)

కాండూరు నరసింహాచార్యులు (1900, జూన్ 15 - 1972, జనవరి 24) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు.కాండూరు నరసింహాచార్యులు 1900, జూన్ 15న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా లోని, వనపర్తిలో తిరువేంగడమ్మ, రామవాచార్యుల దంపతులకు జన్మించాడు. దురదృష్టవశాత్తు, తన ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి నెట్టబడింది. తల్లి భిక్షాటన చేస్తూ ఇద్దరు కుమారులను పోషించింది. పెద్ద కుమారుడికి విద్య అబ్బలేదు, కానీ తల్లి నరసింహాచార్యులను విద్యావంతుడిని చేయాలని నిశ్చయించుకుంది. నరసింహాచార్యులు కూడా విద్యపై మక్కువతో 1915 నుండి 1928 వరకు ప్రొద్దుటూరు, మద్రాసు, మైసూరు, బెంగళూరులోని కళాశాలల్లో సంస్కృతం, ఆంధ్ర భాషలను అభ్యసించాడు. నరసింహాచార్యులు 1926 నుండి 1955 వరకు కడప జిల్లా, జమ్మలమడుగు పి.ఆర్. బోర్డు హైస్కూలులో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశాడు.నరసింహాచార్యులు అనేక గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: ఇడ్లి మహా ప్రబంధము: ఇది వారి ముఖ్య…
Read More
స్వరములు

స్వరములు

స్వరములు,,,,,! వేణువై పాడాలి నీ గొంతులోసరిగమలే మీటాలి కొనగోటితోరాగాలతో జతకలపాలి నేను తీయని వీణనైగోపిక కృష్ణులమై రంజిల్లాలి హృదయానందంలోరాగాల సిరుల్లో నీ కనుపాప కాస్త మత్తిల్లాలిచిగురాకు నెమలి పించం ఆహ్లాదంగా ఆడు సప్తస్వరాలలోమనస్సు వెన్నముద్దలు తింటున్న గోపీలోలుడవునుముంగురుల ముంగిళిలో మురళీరవంతోడుకోలేని నీ హృదయం మహాసముద్రంఅమృతం గ్రోలుతున్న భావన మన ఇరువురి రస రాగాల సంగమంమన ఇరువురి మధ్య పలకరింతైనా లేదు తీయని రాగాల అనురాగాల మత్తకోయిలలైమన పిచ్చిగాని తీయందనాల కోటి రాగాలు మీటినాఈ ప్రపంచం పట్టించుకోని ఆదరబాదర జీవనయాత్రనింగి నిండా నక్షత్రాలు పూర్ణచంద్రుడు తెల్లని మల్లియలు తనివితీరా కురిపిస్తున్నాయ్ వెన్నెలలై,,,,,,,,సాగరాల సంగమంలా మన సంగీత విభావరి ఎవరికి కావాలి!?!ఏ ఒక్కరి హృదయం కదిలించినా మనం ధన్యులం,,,,,,,!! అపరాజిత్సూర్యాపేటహామీపత్రం ఈ రచన నా కలం సేత అని నా హామీ.
Read More
జీవితం చెప్పిన గుణపాఠం

జీవితం చెప్పిన గుణపాఠం

నిర్భాగ్యురాలు జయలలిత – జీవితం చెప్పిన గుణపాఠం ✨💛🌹 💫💔 వెళ్ళిపోయింది… కానీ వెనుక వదిలిందేమిటి? పెళ్లి లేదు 💍పిల్లలు లేరు 👶వారసులు లేరు 👣తన మాట తప్ప ఎవరూ వినని నియంతృత్వం 👑 దురాశతో సంపాదించిన వేల కోట్ల💰ఎకరాల భూములు 🌾ఇవన్నీ చివరికి ఆమెతో వెళ్లాయా? 😔 లేదు! 🌸 ప్రజల సొమ్ముతో ప్రజాపథకాలు చేసింది. కానీ తన సొంత ఆస్తి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు 🔥 🏰✨ ఆమె సంపాదించిన ఆస్తుల సామ్రాజ్యం 💰🌾 📍 తిరునెల్వేలి – 1197 ఎకరాలు📍 వలజాపేట్ట – 200 ఎకరాలు📍 ఒత్తుకొట్ట – 100 ఎకరాలు📍 షిరుత్తవూర్ – 25 ఎకరాలు📍 కాంచీపురం – 300 ఎకరాలు📍 జీడిమెట్ల ద్రాక్షతోట – 14.5 ఎకరాలు 🍇📍 కోడనాడ్ టీ ఎస్టేట్ – 1600 ఎకరాలు + బంగ్లాలు 🏡📍 వేదనిలయం (పోయస్ గార్డెన్) – ₹100 కోట్ల విలువైన…
Read More
మనస్సులో మంచు

మనస్సులో మంచు

మనస్సులో మంచు ఈ పొగమంచు ఆఖరి చుక్క కురిసేదాకామనిషీ ఈ కాలిదారిన నడుస్తూ వెళ్ళే దూరాలు ఎందాక ?గుండెల్లోంచి వెచ్చని రక్తం ప్రసరిస్తున్నా ఒళ్ళు గగుర్పొడిచే చలి,,,,,ఈ మంచులో మనస్సు పొరలు విచ్చుకుని ఆలోచనలలో నిన్ను నీవు మరచిపోయావు,,,,,,ఈ చెట్టూచేమ కొండకోన రాయిరప్పలన్నీ చలితో నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాయిరెండు పాదాలే కురిసే మంచులో ఆయుధాలు ఎముకలు కొరికే చలితో యుద్ధం చేయడానికి,,,,,హిమం కురిసే ప్రభాత వేళ ఎవరూ అగుపించని పొగలో ఒంటరి నడక ఆనవాళ్లు దొరకని తీరాలకు,,,,,ఒంట్లోని రక్తం మందమవుతూ చలిగాలులలో గడ్డకడుతూ కన్నీటి చుక్కలు చెక్కిలిపై రాలుతూ వీడ్కోలు సంకేతం చూపిస్తూ,,,,,మనిషి యాతనలు ,వేదనలు అక్షరీకరించలేని వడలుతో కూడుకున్న మనస్సు అనే కపాలంగూడు నిండా రక్తపుటేరుల ఆలోచనలు,,,,మనిషి యుద్ధం తన మనస్సుతోనే అపరాజిత్సూర్యాపేట
Read More
గణతంత్ర వీరులం

గణతంత్ర వీరులం

అక్షర కొరకుఅంశం :⁠- రిపబ్లిక్ డేతేది:⁠- 23/01/2026శీర్షిక:⁠- గణతంత్ర వీరులం.. జాతికి పండుగ గణతంత్ర తేజముతోవెలిగెను భారత పతాకమువ్వన్నెల రెపరెపలుచాటెను వీరుల త్యాగముఅమరుల ప్రాణ బలిదానం ఆదర్శ మార్గము రాజ్యాంగ నిర్మాణం జరిగెనుమహా బలిదానముతోప్రజాస్వామ్యపు మూలపునాదికఠిన నియమాలతోసమానత్వపు సిద్ధాంతము ప్రతి పౌరుని హక్కులతోస్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువమనకు దక్కిన ఉక్కుఢిల్లీ వీధుల్లో కవాతుసాగెను ధైర్య శౌర్యాలతో త్రివర్ణ పతాకం రెపరెపలాడెనునింగి కెగురుతున్నా వేళవివిధ రాష్ట్రాల సంస్కృతులు ఒకటైన వేళఐకమత్యపు సందేశము చాటెను విజయ కేళసైనిక వీరుల శౌర్య పరాక్రమాలు వందనం దేశ రక్షణలో వారి త్యాగాలు చూడ మున్నెన్నడుప్రతిజ్ఞ చేద్దాం ఈ రోజు దేశం కోసమేప్రజాస్వామ్యపు విలువలు కాపాడాలి మనమేకుల మత భేదాలు లేని భారత ధాత్రిప్రతి బిడ్డకు దక్కాలి సమాన అవకాశము దేశ భవిష్యత్తు కోసం మన కర్తవ్యముగణతంత్ర వీరులం మనం గౌరవించాలి రాజ్యాంగముప్రపంచ దేశాలకు ఆదర్శం మన భరత భూమిజయహో జయహో భారత్ అని నినదించెదముజై హింద్ నినాదముతో ఉద్వేగము…
Read More
ప్రతి హృదయం

ప్రతి హృదయం

అక్షర కొరకుఅంశం :⁠- రిపబ్లిక్ డేతేది:⁠- 23/01/2026శీర్షిక:⁠- ప్రతి హృదయం స్వేచ్ఛ గాలి ప్రతి ఊపిరిలో నిండెనురాజ్యాంగం చేతిలో పట్టుకొనిభారత గణతంత్రం నిలిచెను గర్వంతో ఒలికెనుత్యాగాల రక్తంతో రాసిన చరిత్రవీరుల కలలే మన భవిష్యత్తు దారి సమానత్వం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంఇవే మన దేశానికి బలమైన మూలత్వంత్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగిరే వేళహృదయాలు దేశభక్తితో నిండే క్షణం అదిసైనికుల అడుగుల శబ్దంలో దేశ రక్షణ సంకల్పం ప్రతిధ్వనించునుభాషలు వేరు, మతాలు వేరు అయినాభారత మాత సంతానం మనమంతా ఒకటేగ్రామం నుండి నగరం దాకాఅభివృద్ధి పథంలో ముందుకు సాగెను దేశం రాజ్యాంగ విలువలు మన మార్గదర్శకాలున్యాయం మన చేతిలో వెలిగే దీపంయువత ఆశలే దేశానికి ప్రాణంవారి శ్రమే రేపటి స్వర్ణ కిరణంగణతంత్ర దినోత్సవం గుర్తు చేయును మన బాధ్యతలు, మన హక్కులుదేశం కోసం జీవించు సంకల్పంతోప్రతి హృదయం స్పందించెను గర్వంతోజై హో భారత మాతాజై హో గణతంత్రం… మాధవి కాళ్ల.. హామీ పత్రం :⁠-…
Read More