రైతు పట్టిన నాగలి
అక్షర సమూహంఅంశం :నేటి పిల్లల ప్రవర్తన--సామాజిక బాధ్యతశీర్షిక :రైతు పట్టిన నాగలి,,,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి రైతు ఇంకిపోయిన చమట ఒడలు సాక్షిగారక్తపు ధారలు చిందే తన అరికాళ్ళు నాగేటి సాళ్ళైనాగలి మేడి పట్టిన చేతులు కాయలు కాసిన పంటచేల పచ్చదనాల్లోపారతో గట్లు వేసే గుండెచప్పుడు పొట్టకొచ్చి ఈనుతున్న వరిచేలైతను పట్టిన గుణపంతో పొడుచుకొచ్చిన పండిన వరికంకులుకుప్పనూర్చే కూలన్నల దాహం తీర్చే తన కన్నీళ్ళు వడ్లరాసులైకాయాకష్టంతో ఎడ్లబండి నింపుకున్న తన నేస్తాలు ఎద్దులువీచే ఎండగాలుల్లో మార్కెట్ కు తరలించే తన బ్రతుకు గొంగటి కన్నీళ్లు నింపుకున్న వడ్లరాసులు,,,,,,దళారీల ధన దాహం ఆకలికింత బువ్వ తినిపించి తన భుక్తి దోపిడీకి గురిచేసిఅవిశిపోయిన తన గుండె చప్పుడు వినే బహుదూరపు భారమయ బాటసారి రైతు,,,,,,,మేడలు మిద్దెలు లేని విచ్చుకత్తుల బోను తను నిదురించే కుటీరంకళ్లాకపటం తెలియని వింత జీవి నీ రంగుగుటద్దాలకు బువ్వ ముద్దలు తినిపించే గుర్తు తెలియని విచిత్ర చిత్రం రైతు పట్టిన నాగేటి…