aksharalipi prayanamlo bhayarasa

ప్రయాణంలో భయరస

ప్రయాణంలో భయరస అవి 2017 సంవత్సరం రోజులు, నేను ఏడో తరగతి లో ఉన్నాను. అక్టోబర్ నెలలో ఒక ఆదివారం రోజు సాయంత్రం టీవీ లో గంగ సినిమా చూస్తూ ఉన్నా సినిమా చాలా భయంకరంగా ఉంది. ముని, కాంచన తర్వాత గంగ... కామేడి ఉంటుంది కదా అని సరదాగా చూస్తున్నా కానీ నాకు చాలా భయం వేస్తుంది. అయినా కూడా నేను ఆ సినిమాను చూస్తూనే ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది కరెక్ట్ గా అప్పుడే సడన్గా కరెంటు పోయింది. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటివరకు చూసి దెయ్యం సినిమా కదా, నిజంగానే ఇంట్లో ఉందేమో అన్నంత భయం వేసింది. ఇక భయం లో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను పిలిచారు ఎందుకో అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. నాన్న నాతో నువ్వు ఇప్పటి వరకు గంగ సినిమా చూసావు కదా అది కేవలం సినిమా…
Read More