Feb 05 2022 0 CommentsBy aksharalipi వేదన Aksharalipi Poems, Trending Nowaksharalipi vedana poems, vedana, vedana daily topics, vedana daily topics aksharalipi, vedana poem, vedana poem aksharalipi వేదన ఆశల తలపులు అనునిత్యం.. మదిలో చప్పుడు ప్రతినిత్యం.. వేదికగా నిలచిన జీవితసత్యం.. నివ్వెరపోకోయ్ నిరతము కాదు కదా..! వేదన పొందినా.. వేదం కదా ఆ సంఘర్షణ శాస్త్రం..!! - భాను శ్రీమేఘన Read More