అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!!
అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!! ఒక్క ఊరిలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే, ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేనంత ప్రాణం. కానీ అమ్మాయి కదా! తన బాధ ,తన ప్రేమ అన్ని,తన కష్టాలు, ఇష్టాలు అన్ని తనలోనే ఉంచుకునీ బయటకి ఎవ్వరికీ చెప్పుకోకుండా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కోరుకుంది ఏది దొరకక పోవడం తో ఇష్టపడింది అందలేని భావన లో ఆ అమ్మాయికి ఇష్టం అయినవారు... మధ్యలోనే దూరం అవ్వడం జరుగుతూనే ఉండడం తో తన జీవితం తనకు నచ్చినట్టు ఒక్క క్షణం కూడా లేదు చివరకి మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపే ..... పాపం ఆ అమ్మాయి ఆ విషయం తెలిసిన ఆయువు నిండిపోయింది అమ్మాయికి ఒక్కరోజే మిగిలి ఉంది.... అదే తనకి, ఆ అబ్బాయికి చివరి రోజు... ఈ విషయం తెలియని అబ్బాయి...…