kiranaagamanam meaning

కిరణాగమనం

కిరణాగమనం సూర్య కిరణాల రాకతో పుడమి తల్లికి పురటి కాంతుల వసంతాలు పురుడు పోసుకున్నాయి కలిపురుషుడు కాలంలో... జీవజాతుల పునర్జీవంతో ప్రాణం పోసుకున్నాయి భానుమూర్తి... భావప్రాప్తి పొందుతున్నాయి నీ వ్యాప్తికి.. సప్తస్వరాలు మీటుతున్నాయి ఏడురంగుల ఇంద్రధనస్సు నీ వరాలుగా... - పలుకూరి
Read More