పంచాంగము 05.05.2022
పంచాంగము 05.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *చవితి* ఉ7.07 తదుపరి పంచమి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *ఆర్ధ్ర* పూర్తి యోగం: *సుకర్మ* మ3.57 తదుపరి ధృతి కరణం: *విష్ఠి* ఉ7.07 తదుపరి *బవ* రా8.10వరకు వర్జ్యం: *మ1.14 - 3.01* దుర్ముహూర్తం : *ఉ9.49 - 10.39* & *మ2.53 - 3.43* అమృతకాలం: *రా7.27 - 9.14* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.36* సూర్యాస్తమయం: *6.16* *శ్రీ రామానుజ జయంతి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు