పంచాంగము 06.04.2022
పంచాంగము 06.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* సా4.21 తదుపరి షష్ఠి వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *రోహిణి* సా6.16 తదుపరి మృగశిర యోగం: *ఆయుష్మాన్* ఉ7.38వరకు తదుపరి సౌభాగ్యం కరణం: *బాలువ* సా4.21 వరకు తదుపరి *కౌలువ* తె5.22 వరకు వర్జ్యం: *ఉ9.28 - 11.14* & *రా12.27 - 2.14* దుర్ముహూర్తం : *ఉ11.37 - 12.26* అమృతకాలం: *మ2.45 - 4.30* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.56* సూర్యాస్తమయం: *6.10* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు