పంచాంగం 14.03.2022
పంచాంగం 14.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *ఏకాదశి* ఉ10.31వరకు తదుపరి ద్వాదశి వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *పుష్యమి* రా8.53వరకు తదుపరి ఆశ్రేష యోగం: *అతిగండ* తె3.18 వరకు కరణం: *భద్ర* ఉ10.31 వరకు తదుపరి *బవ* రా10.45 వరకు వర్జ్యం: *లేదు* దుర్ముహూర్తం : *మ12.33 - 1.21* & *మ2.56 - 3.43* అమృతకాలం: *మ1.54 - 3.39* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.14* సూర్యాస్తమయం: *6.06* *మతత్రయ ఏకాదశి* *మీన సంక్రమణం* రా2.37 సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు