పంచాంగము 17.04.2022
పంచాంగము 17.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - బహుళ పక్షం* తిధి : *పాడ్యమి* రా11.20 వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *చిత్ర* ఉ8.08 వరకు తదుపరి స్వాతి యోగం: *వజ్రం* రా1.07 వరకు తదుపరి సిద్ధి కరణం: *బాలువ* మ12.03 వరకు తదుపరి *కౌలువ* రా11.20 వరకు వర్జ్యం: *మ1.31 - 3.03* దుర్ముహూర్తం : *సా4.31 - 5.21* అమృతకాలం: *రా10.45 - 12.17* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *తుల* సూర్యోదయం: *5.47* సూర్యాస్తమయం: *6.11* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు