పంచాంగము 30.01.2022
పంచాంగము 30.01.2022 *ఆదివారం, జనవరి 30, 2022* *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : *త్రయోదశి* సా4.00వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *పూర్వాషాఢ* రా11.37వరకు యోగం: *హర్షణం* మ1.26 వరకు కరణం: *వణిజ* సా4.00 & *భద్ర* రా2.55 వర్జ్యం: *ఉ10.10 - 11.39 దుర్ముహూర్తం : *సా4.20 - 5.05* అమృతకాలం: *రా7.08 - 8.38* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *6.38* సూర్యాస్తమయం: *5.50* *మాస శివరాత్రి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు