కన్నుల నిండా నీవే, కలల్లో నీవే, కనులెత్తి ఆ జాబిలిని చూస్తే నీ మోము నిండు చంద్ర లేఖలు రూవ్వే వెన్నెల పూవులు, విస్తుపోతూ కళ్ళు మూసుకున్నాను, ఆ అంధకారంలో వెలుగు దివ్వె నీ రూపం, నన్ను వెర్రివాన్ని చేస్తోంది, నా రోజువారి వ్యాపకాలు చేసుకోనీయకుండా,,,,, ఈ అక్షరాలు వర్ణించలేనంతగా హృదయాన్ని అల్లుకుపోయావు,,,,,తుఫాను రేయి జాబిలిలా,,,,,!!
అపరాజిత్