డిసెంబర్ 28 ప్రత్యేకతలు :-
✒ 1612: ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో మొట్టమొదట నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించాడు.
✒1875: పండితులు, కవి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు జననం (మ.1914).
✒1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
✒1932: భారత పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ జననం (మ.2002).
✒1932: భారత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ జననం.(మ.2018).
✒1937: భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా జననం.
✒1954: అమెరికన్ నటుడు, సినీరచయిత, దర్శకుడు, చిత్ర నిర్మాత డెంజెల్ వాషింగ్టన్ జననం.
✒1969: అమెరికా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు, హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడు లినస్ టోర్వాల్డ్స్ జననం.
మాధవి కాళ్ల