నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!!

నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!!

నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!!

నమ్మడం నేర్చుకుంటే
దైవాన్ని……
రెండో శక్తి ….నీకు నీలో
నమ్మకంగా ఉంటుంది!
కష్టమో,నష్టమో ఏర్పడ్డాక
నీ పని నువ్వు చెయ్యి
చేసి దేవుడా అను…….
ఒక నీడ,ఒకతోడు,ఒక జాడ
నీ మనసును బలంగా
కౌగిలించుకున్న అనుభూతి…..
ఎవరినీ నమ్మలేని
ఈ రోజుల్లో……
ఓ ఆత్మీయ ఆలింగనం
భవంతుడిని
నమ్మడం!
అమ్మలా……!!

ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *