2025లో అమ్మాయిల ప్రవర్తన
అమ్మాయిలంతా అబ్బాయిలకు తీసి పోకుండా ప్రవర్తిస్తున్నారు..
అసలు అబ్బాయిలను అమ్మాయిలను గుర్తించ కుండా
ఒకే రకం ప్యాంట్లు, షర్ట్ ధరించి కటింగ్ కూడా చేయించుకుని అసలు ఎవరు ఎవరో పోల్చుకో లేకుండా తయారవుతున్నారు దానికి తోడు సంపాదన కూడా ఉంటుంది ఇక ఎలాంటి తేడాలు ఉండడం లేదు
క్లబ్ లకు పబ్ లకు పోతున్నారు సిగరెట్లు తాగుతున్నారు చెప్పలేని అలవాట్లు అవుతున్నాయి
ఇక ఇవన్నీ కాక మగ వారితో సహ జీవనం కూడా చేస్తున్నారు కొంత మందైతే! వెనుకటికి పెళ్లిల్లు కాకుండా ఏ తప్పు పనీ చేయరు ఇప్పుడలా కాదు
అంతా ముందే జరుగి పోతున్నాయి ఏ భయమూ లేక
విఛ్చల విడిగా తయారవుతున్నారు..
అలాగని అందరూ అలా ఉండడం లేదు కానీ కొంత మంది అమ్మాయిలి మాత్రం ఇలాగే ప్రవర్తిస్తున్నారు
తల్లి తండ్రుల భయం, గురువుల భయం లేకపోవడమే
ఈ అనర్థాలకు కారణం కావచ్చు…
– ఉమాదేవి ఎర్రం