హుందాగా బ్రతకాలి
హుందాగా బ్రతకాలి కోల్పోతే వ్యక్తిత్వముజీవితమే నిర్వీర్యముఅటుఇటు కాని చివరికిఅవుతుంది జీవచ్చవము ఉండాలి హుందాగాబ్రతకాలి గౌరవంగాఘన కార్యాలు చేసేసినిలవాలి ఉన్నతంగా స్థిరత్వం మాటల్లోమేటి పనులు చేతల్లోఉంటేనే గొప్పతనముజీవితానికి అర్ధము నీకంటూ ప్రత్యేకతగౌరవించే అర్హతకల్గియుండాలి తప్పకనెరవేర్చాలి బాధ్యతకోటేశ్వరరావు ఉప్పాల