Feb 20 2022 0 CommentsBy aksharalipi ఆలోచన Aksharalipi Poems, Trending Nowaalochana, aalochana aksharalipi, aalochana by radhika, aksharalipi aalochana, b radhika, radhika, radhika poems ఆలోచన ఒకరికోసం సర్దుకుందామనుకునే కన్నా, అర్థం చేసుకుందామనుకుంటే! ఒకరు సర్దుకోవాలనుకునే కన్నా! అర్థం చేసుకోవాలనుకుంటే! బంధాలు బలపడతాయి. ఆలోచన మారితే, అంతా మారుతుంది. - రాధికా.బడేటి Read More