adavaru aligithe by vaneetha reddy

ఆడవారు అలిగితే…

ఆడవారు అలిగితే... ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు రాము అలసిపోయి. ఏమే కాసిన్ని మంచినీళ్లు ఇయ్యవే. భార్య లత పలకలేదు.. ఫోన్ లో వాళ్ళ అమ్మ తో మాట్లాడుతూ ఉంటుంది... రాము: ఎం చేస్తుంది ఇది. అలసిపోయి ఇంటికి వస్తే రాగానే కాసిన్ని మంచి నీళ్ళు గానీ, కాఫీ గానీ నా మోహన కొడదాము అని లేదు.. అంటాడు. చిరాగ్గా... కాసేపు అయ్యాక.. ఎంటి ఇది ఇంకా పలకదు.. ఎం చేస్తుంది అని రూం లోకి వెళ్తాడు.. లత సరదాగ మాట్లాడుతూ ఉంటుంది.. రాము: ఏమే లత.... లత.... లత: హ వచ్చారా రండి ఎంత సేపు అయ్యింది.. ఉండండి.. కాఫీ తీసుకు వస్తా అంటూ కిచెన్ లోకి వెళ్తుంది.. రాము: ఏమిటో ఇది అర్థమే కాదు... వచ్చి ఇంతసేపు అయిన పట్టించుకోలేదు... ఇపుడు కాఫీ అంటూ వెళ్తుంది.. చెప్పేది వినకుండా... లత కిచెన్ లోకి వెళ్లి చూసి తన భర్త…
Read More