aksharalipi today

మాయా లో(మై)కం

మాయా లో(మై)కం అర్థం చేసుకోవడం అంటే అపార్థం చేసుకొని దూషణలకు దిగడం ఈరోజు పరిపాటి అయింది. మనిషికి కావల్సింది ప్రేమ, ఆప్యాయత ఈ సత్యం తెల్సికూడా వీడి పరుగు ఎక్కడికి? పై చదువులకి మా అబ్బాయి లేదా అమ్మాయి విదేశాలకు వెళ్ళారు. ఈ రోజుల్లో ముందుగా మన బంధువు నుండి వచ్చే స్పందన ఇది. ఎందుకీ, వెతలు, ఎందుకీ ఆయాసం? ఒక ఆవిడ అంటుంది, "ఆ ఎంతకనీ చచ్చేది ? ఇప్పటి వరకు సాయం చేసి చేసి ఉన్నాము. తీసుకునే వారికి బుద్ధిలేకున్నా. ఇచ్చే మాకైనా ఉండాలిగా ?" ఎదురు పడితే కుశల ప్రశ్నలు, వెనుదిరుగుతే వెక్కిరింతలు. ఈ వదులైన బంధాలు ఎప్పటికి పడును పీటముడి?  ఇరుగు పొరుగు అంకుల్స్ మరియు ఆంటీలు వారి నిజాయితీ నిరూపించుకోడానికి నిత్యం కుస్తీ పడుతూ ఉంటారు. ఇంతకన్నా వేరే గొప్ప ఉదాహరణ ఉందా చెప్పడానికి ఒక వెకిలి చేష్ట ఒకాయన అంటాడు. " నేను నిన్న…
Read More