అమ్మాయి జీవితం
అమ్మాయి జీవితం ఆడపిల్ల... ఆడపిల్ల అని పుట్టగానే ఇది ఆ ఇంటి బిడ్డ అని పేరు పెట్టారు ఆనాడు ఏనాడో.. తెలీదు... పెట్టిన వారికి ఆడపిల్ల లేదో మరీ ఉన్నవారిని చూసి ఓర్వలేక పోయాడో.. తెలీదు.. కడుపున ఊపిరి పోసుకున్న క్షణం నుండి.. ఆడపిల్ల అంటే ఛీదరించుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు... ఊపిరిని ఆపేసేవారు.. పుట్టగానే.. మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అని గుండెలకు హత్తుకునే వారు ఉన్నారు... అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.... కొందరు ఆపదల్లోకి తోస్తున్నారు ఇంకొందరు.. ఎదిగేటప్పుడు కొన్ని కళ్ళు చూడలేక పోతున్నాయి.. అక్కడికీ వయసును మర్చిపోయి కూడా ఆడపిల్ల జీవితాన్ని శాసిస్తున్నారు... కొందరు... ఎదిగాక ఇంకో ఇంటికి పసుపు తాడు అనే ఓ ఉరి తాడు నీ మెడకు బిగించి.. ఓ అయ్య చేతిలో పెట్టి సాగనంపితే... ఆ అమ్మాయి కలలు కన్న ఎంతో అందంగా ఊహించుకున్న జీవితంలోకి వచ్చిన భర్త... తనని బరించేవాడు…