balu writer

బాలు రైటర్ -మొదటి భాగం

బాలు రైటర్ -మొదటి భాగం కాఫీ షాప్ లో ఆ విజయ్ కోసం వైట్ చేస్తూ బోర్ కొట్టి బైటికి వచ్చాను. ఒక సిగరేట్ తాగుదాం అని పక్కనే ఉన్న బడ్డీ కొట్టుకు వెళ్తున్నా ఇంతలో ఒక లారీ సమాన్లతో వెళ్తూ ఉంది. అందులో నుండి ఒక బ్యాగ్ పడిపోయింది. అది పిలిచే లోపే వెళ్ళిపోయాడు. సరే ఏముంది అందులో చూస్తే ఒక డైరీ సగం గీసిన బొమ్మలు. ఒక అద్దం కూడా ఉంది. ఈలోపు విజయ్ వచ్చాడు బ్యాగ్ తీసుకొని కాఫీ షాప్ కి వెళ్ళాను. కాఫీ తాగుతూ విజయ్ అడిగాడు ఎవరిది ఆ బ్యాగ్ అని ఇలా దొరికింది అని చెప్పాను. ఏముందో చూద్దాం చదువు అన్నాడు. ఇంకొకరి డైరీ అంటే పక్క వాడి జీవితంలో కి తొంగి చూడటం లాంటిది అని రాసివుంది. ఏంట్రా ఈ వార్నింగ్ అవసరమా పని ఉంది పద అని వెళ్ళాము కానీ…
Read More