శివోహం శివోహం
శివోహం శివోహం సాకి:- శివోహం శివోహం. ఓంకారేశ్వరి......శ్రీహరి ఈ.... వైకుంఠేశ్వరి......శ్రీహరి ఈ.... పొలమారింది నీ గుడి ఈ.... గురుతోచింది నీ ఒడి ఈ.... శివోహం శివోహం. పల్లవి:- నిను తలచేది ఈ నేల, నిను పిలిచేది ఈ గాలి. నిను కొలిచేదేది హృదయం నీదయా... నిను తెరచేతేది త్రితియ, నిను మూసేతేది కార్తీకా. నిను వీడి ఉండని రోజులు నరకమే. డమా... డమా... డమా... డమా... మ్రోగే. నెత్తురే పోటెక్కే. జల... జల... జల... జల... పారే, ఈ నదిలా ఉప్పొంగే. శివోహం శివోహం శివోహం శివోహం. చరణం 1:- శివోహం శివోహం. అత్మం అంతా నీకే సొంతం. శివోహం శివోహం. లోకమంతా నీకే సొంతం. చరణం 2:- శివోహం శివోహం. మాట రాని చిన్నపిల్ల. శివోహం శివోహం. గంగలాంటి ఆడపిల్ల. చరణం 3:- శివోహం శివోహం. నంది లాంటి స్నేహానివ్వు. శివోహం శివోహం. తాండవించి శాంతినివ్వు. చరణం 4:-…