naa deshapu jenda egaraali naa deshapu muvvannela jenda by bharadwaj

నా దేశపు జెండా ఎగరాలి నా దేశపు మువ్వన్నెల జెండా

నా దేశపు జెండా ఎగరాలి నా దేశపు మువ్వన్నెల జెండా భారతీయుడి గుండెలో దేశభక్తి నిండా శాంతి కపోతంలా కనపడే శ్వేత వస్త్రం నా జెండా కవ్విస్తే రక్త వర్ణపు రంగు పులుముకోకుండా గణతంత్ర ఘంటారావం ప్రతి గుండెలో మోగగా శత్రుదేశపు గుండెల్లో మృత్యుగంటికలు మ్రోగవా ఎల్లువైన దేశభక్తి ఏరులై పారదా ఎర్రకోటకి గొంతుకొచ్చి జాతీయ గీతం పాడగా జైహింద్ జైహింద్ అని జన గణ మన పాడదా జై హింద్ - భరద్వాజ్
Read More