నిను చేరని నా లేఖ.!
నిను చేరని నా లేఖ.! నీ చూపు చాలు నాకదే వందేళ్ల వరమనుకున్నా.! నీ మాట వింటూ నేను ఇన్నేళ్లుగా బతికేస్తున్నా.! నీ తోడు లేక ప్రతిరోజూ..ప్రతిక్షణం మరణిస్తున్నా.! నీ ప్రేమకి..నీ మనసుకి..నే బానిసనవుతున్నా.! నీ మదిలో నా స్థానాన్ని తిరిగి పొందాలని తపిస్తున్నా.! నీ గుండెల్లో నా స్థానం కోసం మళ్లీ కొత్తగా ప్రేమిస్తున్నా! నీ నుంచి ఇక జీవితంలో దూరం కానని మాటిస్తున్నా.! నీ ఎదురుపడలేక నిను చేరని ఈ లేఖను నే రాస్తున్నా.! - ది పెన్