nisshabdham by chinnu sri

నిశ్శబ్దం

నిశ్శబ్దం నీతో నడిచిన అడుగుల చప్పుడు గుర్తుకు వస్తుంది నువ్వు లేని నా జీవితంలో గుండెచప్పుడు మాత్రమే మిగిలివుంది నీతో మాట్లాడిన మాటలు నా మదిలో జ్ఞాపకాలు నా మనుస్సుని ముళ్ళులాగా గుచ్చుతున్నాయి నువ్వులేని నా జీవితంలో నిశ్శబ్దమే మిగిలివుంది - చిన్ను శ్రీ
Read More