november 8 pratyekatalu

నవంబర్ 08 ప్రత్యేకతలు

నవంబర్ 08 ప్రత్యేకతలు

నవంబర్ 08 ప్రత్యేకతలు ✒2012: అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం. ✒1627: మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం. ✒1656: ఖగోళ, భూగర్భ, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం. ✒1884: మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922). ✒1893: వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు జననం. (మ.1964). ✒1927: భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం. ✒1947: భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం. ✒1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం. (జ.1908). ✒2013: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957). - మాధవి కాళ్ల
Read More