shrama daathalu by ramana bommakanti

శ్రమ దాతలు

శ్రమ దాతలు శ్రమకి శత్రువు బద్ధకం. ప్రతిజీవికి శ్రమ అవసరం శ్రమలేనిదే పొట్ట గడవదు జీవనానికి పొట్ట ఆధారం పొట్టకి ఆహారం ఆధారం శ్రమ,తాను గెలవాలంటే తన బద్ధ శత్రువు బద్ధకాన్ని ఓడించాల్సిందే. చీమలు తమ పొట్ట కూటికోసమే కాక తమ నివాసంకోసం స్థలం అన్వేషించి మార్గ మధ్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని కఠోర శ్రమ చేసి తమ నివాసానికి పుట్ట కట్టుకుంటాయి.దానిని పాము దురాక్రమణ చేసి తన నివాసమేర్పరచు కొంటుంది.చీమ మళ్ళీ తన నివాసానికి పుట్ట కట్టు కోవాల్సిందే. త్యాగాశీలి చీమ. పాటరాని కాకి తాను ఎంతో కఠోర శ్రమతో కట్టుకొన్న గూటిలో,అత్యద్భుత స్వర కోకిలకి స్థావరమిస్తుంది. స్థల దాత కాకి. ఎన్నో ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు కూలివాని కఠోర శ్రమ ఫలితమే. శ్రమ దాత కూలి. ప్రాపంచిక సుఖాలను పక్కకు నెట్టి ఎన్నో కఠోర శిక్షణల పొంది,ఎండ, వాన, చలి లెక్కచేయక ప్రాణాలొడ్డి యుద్ధ…
Read More