తిరుగుబాటు
తిరుగుబాటు ఓ...కాగితపు పులులారా...! మీరు వేస్తున్న వేషాలన్నీ...! మీరు చేస్తున్న మోసాలన్నీ...! సహిస్తాము కొన్నాళ్ళు...!? ఎందుకో తెలుసా...!!?? మాలా దగాపడిన.... అన్న తమ్ముళ్లను.... అక్కా చెల్లెల్లను.... కూడ కట్టుకొని మీ పై... తిరుగుబాటు చేసేందుకు...! - అంకుష్